ఇంట్లో దీపారాధన చేసి ధూపం వేస్తున్నారా?

ఇంట్లో దీపారాధన చేసి ధూపం వేస్తున్నారా?

దేవుడు ఒక నమ్మకం, దేవుడు ఒక ప్రయత్నం జరిగే ప్రతి దానికి దైవం ఒక నిదర్శనం. ప్రతి ఇంట్లో నిత్యం దైవ పూజ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఇంట్లోని చెడు ను ప్రాలదోలాడానికి దీపారాధన చేసిన తరువాత ధూపం కూడా వేస్తూ ఉంటారు.

ఈ కార్తీక మాసం అంటేనే ప్రతి ఇంట్లో పూజ, నిత్యం దీపారాధన. దీపం చెడును ప్రాలదోలి మంచిని ప్రసాదించే ఒక శక్తి, ఒక వెలుగు. దీపారాధన తో పాటుగా ధూపం వేస్తే ఆ ధూపం ఇంటి నలుమూలల వెళ్లి ఇంట్లోని చెడును బయటికి వెళ్లేలా చేస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published.