Glowing Skin: వయసు పై బదుతున్న కొద్ది దాని దాచాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. మేము పలాన హీరో, హీరోయిన్ లాగా ఉండాలి అని మనలో చాలా మందికి ఒక చిన్న కోరిక అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే వయసు పై బడిన కనపడకుండా దాచలంటే నేను చెప్పే ఈ చిట్కాను ఫాలో అవ్వండి. సాధారణంగా మన ఇంట్లో కామన్ గా పడేసే ఒక పదార్థం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది.
Also read: Gastric Problem | ఇది ఒక గ్లాస్ చాలు గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.
అది ఏంటంటే ఎండాకాలం మనం ప్రతి రోజు ఉదయమో లేదా సాయంత్రంమో జూస్ చేసుకుంటాము. ఆ పండ్లకి వచ్చే పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పి ని సెపరేట్ గా పట్టి ఒట్టి జూస్ మనం త్రాగేసి. ఆ పిప్పి ని తీసేసి మన శరీరానికి స్నానం చేసే ముందు అప్లయ్ చేయాలి. అలా అప్లయ్ చేసుకుంటే మనం శరీరం..

Also read: How to cleanse kidneys | ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం బెస్ట్ హోమ్ రెమెడీ.
అందంగా, మిల మిల లాడుతూ(Glowing Skin) ఉంటుంది. అలాగే ఎండకు వెళ్ళేటప్పుడు, ఎండ తగిలే భాగాల్లో కొంచెం నిమ్మకాయ పెట్టుకొని పోవాలి. ఇలా చేస్తే మన వయసును కనపడకుండా దాచేయవచ్చు.
Also read: Beauty tips | చక్కని మచ్చలు లేని ముఖం కోసం ఈ చిన్న రెమెడీ చేసి చూడండి.