ప్రతి రోజు ఒక్క లడ్డు చాలు మీ ఎముకల పుష్టికి . మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.

ప్రతి రోజు ఒక్క లడ్డు చాలు మీ ఎముకల పుష్టికి . మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.

నువ్వులు తెలియని వ్యక్తి ఉండరు. నువ్వులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో చూస్తూనే ఉంటారు. అయితే నువ్వులలో అత్యధికంగా క్యాల్షియం లభిస్తుంది. ఏ విధముగా అయినా సరే 100 గ్రాముల నువ్వులు తీసుకుంటే వాటిలో 1450 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అయితే కాల్షియం దొరికే వాటి గురించి మాట్లాడుకుంటే ఒక వేళ 100 ml పాలు తీసుకుంటే 120 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అందరూ నువ్వులు తింటే లావు అవుతారు అంటే అనే అపోహ లో ఉంటారు. ఇక లావు గా ఉన్నవారు నువ్వులను వాడాలి అంటేనే భయపడుతారు.

మంచి నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3I7t8Au

నువ్వులు ఫ్యాట్ కదా ఆయిల్ కదా ఎక్కడ బరువు పెరుగుతాము అని వాడకం తగ్గిస్తారు. నువ్వుల పొడి కూరల్లో వేసుకోవడానికి నువ్వుల ఉండ తినడానికి కూడా నువ్వులు చెట్నీలో దోరగా వేపుకుని వేసుకోవడానికి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. 100 గ్రాముల నువ్వులలో తీసుకుంటే 563 క్యాలరీస్ బలాన్ని కూడా అందిస్తుంది. అధిక బరువు ఉన్న వారు నువ్వుల తయారు అయినా ఈ వస్తువు తిన్న ఫ్యాట్ పెరగకుండా,శరీరం లో ట్రై గ్లిజరయిడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నవారు తిన్న కూడా అవి పెరగకుండా చేసే మెకానిజం ఏముంది అని ఆలోచిస్తే…..

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

100 గ్రాముల నువ్వులు తీసుకుంటే వాటిలో 17 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. నువ్వులలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల నువ్వులలో ఉన్న ఫ్యాట్ చాలా వరకు అబ్జర్వ్ కాకుండా కంట్రోల్ ఉంచే సిస్టమ్ నువ్వులలో ఉంది. నువ్వులలో ఉండే ఫైబర్ గ్లూకోజ్ కూడా స్పీడ్ గా వెళ్లకుండా స్లోగా వెళ్ళేటట్లు చేయడానికి ఫ్యాట్ అబ్సెప్షన్ ని కంట్రోల్ చేస్తుంది. నువ్వలలో 50 శాతం ఫ్యాట్ ఉంటే 41% అన్సాచిరేటేడ్ ఫ్యాట్ లభిస్తుంది. నువ్వులను వాడటం వలన పాలి అన్ సాచ్యురేట్ ఫ్యాట్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

నువ్వులు ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ట్రై గ్లిజరైడ్స్ ని బ్లడ్ లో ఇంక్రీజ్ కాకుండా కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతాయి. నువ్వులు క్యాల్షియంను ఎక్కువగా అందిస్తూ ఎముకలను బలంగా తయారు చేస్తుంది. ఇక మీకున్న అపోహ గురించి మాట్లాడితే సన్నగా ఉన్నవారు మాత్రమే నువ్వులను వాడుకోవాలి లావుగా ఉన్నవారు నువ్వులను వాడుకోకూడదు అనే అపోహ నుండి బయట పడండి. నువ్వులను ప్రతి రోజు వాడుకోవచ్చు. మీరు కావాలి అంటే రోజుకు ఒక నువ్వుల ఉండ తినండి.

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

ఒక వేళ మీరు అలా తినలేకపోతే నువ్వుల పొడి చేసుకుని వేపించిన నువ్వుల పొడితో కూరలలో చట్నీలు అన్నిట్లో వాడుకోవచ్చు..ఇంకా నువ్వులను నానబెట్టి గ్రైండ్ చేసే పాలు తీసి కూరల్లో గ్రేవీ లాగా కూడా వాడుకోవచ్చు. నువ్వులను అందరూ వాడుకోవచ్చు కాకపోతే సన్నగా ఉన్నవారు కాస్త ఎక్కువ మోతాదులో వాడుకోవచ్చు. అయితే కొద్దిగా లావు ఉన్నవారు మాత్రం తక్కువ మోతాదులో వాడుకోండి. మీరు లావు గా ఉన్నారు అని ఫ్యాట్ అని మీరు దూరం అవ్వొద్దు. మంచి బెనెఫిట్స్ ఇచ్చే నువ్వులను అందరూ వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.

మంచి నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3I7t8Au

మంచి నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3I7t8Au

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *