ప్రముఖ హీరోయిన్ తో జబర్దస్త్ కామిడీ కింగ్.

జబర్దస్త్ లోకి అడుగుపెట్టి తన పంచ్ లతో, స్కిట్ లతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ కమెడియన్ గా నిలిచాడు.హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై కూడా అవకాశాలు అందుకొని పలు పాత్రలలో మెప్పించాడు. అంతేకాకుండా మంచి ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నాడు హైపర్ ఆది. ఇక తన స్కిట్ లో భాగంగా డైలాగ్స్ తో బాగా రెచ్చిపోతున్నాడు. ప్రతి ఒక్కరిని ఉద్దేశించి పంచులు వేస్తూ ఉంటాడు హైపర్ ఆది.

Alsoread: వ్యాక్సిన్ కి వాక్సిన్ కి మధ్య ఎంత టైమ్ ఉండాలి?కచ్చితంగా చూడండి.

https://www.youtube.com/watch?v=8xr5VfqRIU4

టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణితో జబర్దస్త్ హైపర్ ఆది రొమాంటిక్ టూర్ వేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇది నిజం కాకపోయినా ఆ రేంజ్ లో చూపిస్తూ, అందరి చూపు తమపై పడిలా చేసుకున్నారు, వీరిద్దరు తాజాగా విడుదలైన డీ 13 వ ప్రోమో లో బాగంగా ఈ సీన్ కనిపించింది. ప్రియమణి హైపర్ ఆది ఓ రిసార్ట్ కు తీసుకు వెళ్లినట్లు చూపించడంలో ఈ వీడియో వెంటనే బాగా వైరల్ అయ్యింది.

Alsoread: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా ? అయితే మారిజువానా ఉచితం గా ఇస్తాం,మత్తులో తేలిపోండి.

మీరు చూసిన ఈ వీడియొ నిజమే అనుకుంటున్నారా, నిజంగా వెళ్లారు అంటే పొరపాటే, షో లో భాగంగా కాస్త ఎంటర్టైన్మెంట్ ను పంచారు. తాజాగా ఢీ షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో హైపర్ ఆది.. ప్రియమణి తీసుకొని ఓ రిసార్ట్ కి వెళ్ళాడు. ఇక హైపర్ ఆది, ప్రియమణిని ప్రియా అని రొమాంటిక్ గా పిలువగా తాను బావా అంటూ ప్రియమణి ఆదిని ప్రేమగా పిలిచింది. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అంటూ ఆది ప్రియమణితో అనడం.. నీకు ఏ టిఫిన్ కావాలని అడుగగా నీకు ఏది ఇష్టమో నాకు అది కావాలి ప్రియమణి అని అనడం బాగా హైలెట్ గా మారింది. ఇక పక్కనే మరో జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ సినీనటి పూర్ణ తో కలిసి రిసార్ట్ కి రావడంతో అక్కడ సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ల మధ్య సంభాషణ బాగా ఆకట్టుకుంది. ఈ ప్రోమో సోషల్ మీడియా లో హల్చల్ గా మారింది.

Alsoread: అంతా షాక్..!ఏలీయన్స్ ఉన్నారా? అయితే ఎక్కడ ఉన్నారు.