భీమ్లా నాయక్ 2 వ పాట విడుదల.

భీమ్లా నాయక్ 2 వ పాట విడుదల.

పవర్ స్టార్ అంటేనే ఒక ఎనర్జీ. టాలీవుడ్ లో ఎవరి సినిమా రిలీజ్ అయినా పవర్ స్టార్ సినిమా అంటే హల్ లు కిక్కిరిసి పోవాల్సిందే. కొంచెం గ్యాప్ ఇచ్చిన తరువాత పవర్ స్టార్ మరొక జబర్దస్త్ కంటెంట్ తో ఈ భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షుల ముందుకు రాబోతుంది. గత కొన్ని రోజుల క్రితం విడుదల అయినా మొదటి విడియో మిలియన్ వ్యూస్ కు చేరుకుంది. ఇక రెండవ సాంగ్ చూసి అందరికీ షేర్ చేయండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *