మీ ఆరోగ్యానికి అండ.. బెండ..!

సీజన్లతో పనిలేకుండా ఎప్పుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లినా ఆకుపచ్చరంగులో తాజాదనాన్ని నింపుకుని ఆకర్షిస్తుంది బెండ. కూరలు, వేపుళ్లు, పచ్చడి ఏది చేసిన బెండకాయ రుచే వేరు. అయితే చాలామంది జిగురుగా ఉంటుందనిచెప్పి.. బెండను తరచూ తినడానికి ఇష్టపడరు. ఇందులోని పోషక విలువలు, అధిక పీచుపదార్థం తెలుసుకున్న తర్వాత తినకుండ ఉండలేరు. వంద గ్రాముల బెండలో 1.5 శాతం శక్తినిచ్చే క్యాలరీలు ఉంటాయి., ఏడుగ్రాముల కార్పోహైడ్రేడ్లు, రెండు గ్రాముల ప్రొటీన్‌తోపాటు అతి తక్కువ కొవ్వులను కలిగి ఉంటుందీ కాయగూర. శరీరంలో జీర్ణశక్తిని మెరుగుపరిచి, పేవుల్ని శుభ్రం చేసే శక్తి పీచుపదార్థానికి ఉంది. ఈ పీచును ఆహారం రూపంలో తక్కువ మోతాదులో తీసుకోవడం వల్లే.. ఉదరకోశ సమస్యలు వస్తున్నాయి. అందుకని బెండను తీసుకోవాలి. ఇందులో తొమ్మిది శాతం పీచు లభిస్తుంది. విటమిన్‌ ఇ, సి, కెతో పాటు మెగ్నీషియం, ఫాస్పరస్‌లు కూడా లభిస్తాయి. దీంతో రక్తనాళాల్లో రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు తోడ్పడుతుంది. మధుమేహంతో బాధపడేవాళ్లకు బెండ అండగా నిలుస్తుంది. ముఖ్యంగా మహిళలలో అయితే రుతుక్రమంలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఇక, బెండలోని విటమిన్‌ కెతో ఎన్నో లాభాలు. రక్తనాళాలు చిట్లకుండా చేస్తుంది. ఎముకలు బలిష్టంగా తయారయ్యేందుకు తోడ్పడుతుంది.ఆస్మాకు అద్భుత ఔషధం..!వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు.. ఆస్మా బాధితుల తిప్పలు అన్నీఇన్నీకావు. ఇలాంటి వాళ్లకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది బెండ. భోజనంలో ఏదో ఒక రూపంలో రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి బెండను తినడం వల్ల సమస్య తొలగిపోతుంది. ఒక్కోసారి ఏ కాలమైన కాస్త ఎండవేడికే వడదెబ్బ కొట్టే ప్రమాదం సంభవిస్తుంది. వేడికి గురైన శరీరాన్ని చల్లబరిచే గుణం బెండకు ఉంది. ఆధునిక జీవనశైలి తెస్తుస్న ముప్పులో మొదటిది అధిక బరువు సమస్య. కూర్చుని చేసే ఉద్యోగాలకుతోడు, మానసిక ఒత్తిళ్ల మధ్య పనిచేస్తుండే వాళ్లను ఒబెసిటీ వేధిస్తున్నది. దీనికి చక్కటి ఔషధం బెండ. అధిక బరువును తగ్గించడమే కాకుండా.. చెడు కొవ్వులను శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్త పడుతుంది.వాటన్నిటికీ తోడు చర్మ సౌందర్యంలోను దీని ప్రాముఖ్యం అధికం. ఇందులోని విటమిన్‌ సి చర్మాన్ని యుక్తవయసులో ఉన్నట్లు చేస్తుంది. జబ్బులు దరి చేరనీయదు. జుట్టు రాలడాన్ని అరికట్టి, రోగనిరోధకశక్తిని పెంచి, కంటిచూపును మెరుగుపరిచి, ఎనీమియా, డయాబెటిస్‌ను రాకుండా చూస్తుందీ బెండ.

 • హెచ్చరిక: కళ్ళద్దాల పై Kaరోనా వైరస.. సైంటిస్టుల హెచ్చరిక |
  ప్రజలారా జాగ్రత్త…………..! కరోనా కొత్తగా వ్యాపిస్తుంది మీరు కళ్ల అద్దాలను వాడుతున్నారా మళ్ళీ మీరు ప్రమాదంలో పడినట్టే కళ్ల అద్దాలను పెట్టు కునెప్పుడు తగు జాగ్రత్తలను పాటించండి ఈ కరోనా మహమ్మారిని ప్రాలదోరండి.
 • సుడిగాలి సుధీర్ జీవితం లో మీకు తెలియని విషయాలు | Sudigali Sudheer Real LIfe Story
  ఈ నటుడు తెలియని వారు ఉండరు చిన్న పిల్లల నోటినుండి కూడా పులిహోర అనగానే గుర్తొచ్చే మొదటి పేరు సుడిగాలి సుధీర్ ఎంతటి కోపంలో ఉన్న వ్యక్తి ని కూడా నవ్వించగలిగే శక్తి వీరికి ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అని చెప్పొచ్చు,ఈ రోజు ఇంతటి స్థాయి కి రావడానికి ఎంత కాస్తాపడ్డాడో అతనికి మాతరమే తెలుసు,చేతిలో రూపాయి లేని టైమ్లో కుళాయి నీళ్ళు తాగి ఇంతటి స్థాయి కి వచ్చిన గ్రేట్ నటుడి
 • సంపాదించడం ఎలా….అని ఆలోచన ఉంటే చాలు!
  సంపాదించడం ఎలా ఇటువంటి బిజినెస్ ఐడియాస్ ఎవరు చెప్పారు పది లక్షల తో మొదలుపెట్టి 40 లక్షల టర్నోవర్ చేయడం ఎలా ప్రతి ఒక్కరికి సంపాదించాలి అనే ఆలోచన ఉంది కానీ అది నెరవేరదు అలాంటి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి అందరికీ షేర్ చేయండి.
 • సంతానం లేదని బాధ పడే వారికోసమే ఈ అద్భుతమైన వీడియో.
  ఈ రోజుల్లో దాదాపు ప్రతి పది మందిలో ఈ సమస్య కనిపిస్తుంది.ఈ సమస్య ఆడవారిలో తక్కువగా, మగ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి అసలైన కారణం లేకపోయినా మనం తినే ఆహారం, మనం తిరిగే వాతావరణం ఒక కారణం ఐతున్నాయి.ప్రతి ఒక్కరికీ ఏదో సమస్య ఉంటది, అది తీరాలి అంటే ఒక సమయం రావాలి ఇప్పుడు మీకు వచ్చింది. ఈ కింది వీడియో ను చూడండి. మీ సమస్యలను దూరం చేసుకోండి. రోజులో 2 పూటలు ఈ
 • లక్ష్మిదేవీ కటాక్షం మీకు త్వరగా దక్కుతుంది,ఇలా చేయండి.
  లక్ష్మిదేవీ మిమ్మల్ని కరునించాలి అంటే ఇంతటి మహిమ గల ఒక ఆకు ను మీరు నిద్రించె సమయంలో మీ తల దిండు కింద పెట్టుకొని నిద్రిస్తె మీ సిరులు కురుస్తాయి, ఈ గొప్ప వీడియో ని అందరికీ షేర్ చేయండి.
 • యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యను నివారించే న్యాచురల్ రెమెడీస్.
  మన అందాన్ని కురులతో కూడా పోల్చి చూస్తుంటారు. కురులు వత్తుగా నల్లగా ఉంటే మంచి ఆరోగ్యంగా కూడా ఉన్నట్లే. ఒక వేళ జుట్టు కునక నల్లగా లేకుండా తెల్లగా మారితే అనారోగ్య సమస్యలో లేక కేశాల్లో లోపా1లో రక రకాల బాధలు వెంటాడుతుంటాయి.తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవాలని అందరికి ఉంటుంది. కాని తోందరపాటు వల్ల షాంపులు వాడడం వల్ల జుట్టు నల్లబడకుండా, మరో సమస్య చుండ్రు రావడం మొదలౌవుతుంది. కొన్ని ప్రాంతాలలో నీళ్లు సమస్య వల్ల కూడా
 • మీకు పిల్లలు పుట్టడం లేదా? ఐతే ఈ వీడియో చూడండి.
  ఈ చిన్న సమస్య వల్లే మీకు పిల్లలు పుట్టడం లేదు, ఈ చిన్న సమస్యను ఎలా అధిగమించాలొ తెలుసుకుంటె చాలు మీకు సహజంగా పిల్లలు పుడుతారు, ఇంత మంచి వీడియో ని అందరికీ షేర్ చేయండి.
 • మీ మూత్రం రంగులో మార్పు కనపడుతుందా అయితే ఈ వీడియో కచ్చితంగా చూడండి.
  మూత్ర సమస్యలు: ప్రతి ఒక్కరికీ మూత్రం రంగులో మార్పు సహజం ఏది ఏదో ఒక రోజు జరిగితే ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఈ మార్పు తరచూ జరుగుతుంటే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మూత్రం పోసే సమయంలో అది తెల్లగా నీరులా వస్తే మనిషికి ఎలాంటి ఇబ్బంది ఉండదు పని సాఫీగా జరిగిపోతుంది. ఇంకొంత మందికి మూత్రం పచ్చగా, చిక్కగా వస్తే పోసేప్పుడు బాధ అనుభవించాలి. మరి ముఖ్యంగా మూత్రం పచ్చగా చిక్కగా ఎలా వస్తుంది తెలుసుకోవాలి
 • మీ బరువు తగ్గడానికి చక్కటి పరిష్కారం షేర్ చేయండి.
  బరువు తగ్గడం కోసం వందలు వేలు ఖర్చు పెడుతున్నార? డైటింగ్ పేరు తో మీ శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నార? ఎలాంటి ఎక్సరసైజ్ లు చేయకుండానే మీ బరువు తగ్గించుకోండి, అందరికీ షేర్ చేయండి.
 • మీ చర్మం నల్లగా అవుతుందా…?
  మీ చర్మం పై నలుపును సింపుల్ గా ఇలా తగ్గించుకొండి ఈ చిన్న మంచి చిట్కా ను అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి.
 • మీ ఆరోగ్యానికి అండ.. బెండ..!
  సీజన్లతో పనిలేకుండా ఎప్పుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లినా ఆకుపచ్చరంగులో తాజాదనాన్ని నింపుకుని ఆకర్షిస్తుంది బెండ. కూరలు, వేపుళ్లు, పచ్చడి ఏది చేసిన బెండకాయ రుచే వేరు. అయితే చాలామంది జిగురుగా ఉంటుందనిచెప్పి.. బెండను తరచూ తినడానికి ఇష్టపడరు. ఇందులోని పోషక విలువలు, అధిక పీచుపదార్థం తెలుసుకున్న తర్వాత తినకుండ ఉండలేరు. వంద గ్రాముల బెండలో 1.5 శాతం శక్తినిచ్చే క్యాలరీలు ఉంటాయి., ఏడుగ్రాముల కార్పోహైడ్రేడ్లు, రెండు గ్రాముల ప్రొటీన్‌తోపాటు అతి తక్కువ కొవ్వులను కలిగి ఉంటుందీ కాయగూర.
 • నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది.
  జాయింట్ల లో నొప్పి,నడుము నొప్పి, నరాల బలహీనత ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఒక్క గ్లాస్ తాగి చూడండి ఇక మీరే ఆశ్చర్యపోతారు.
 • దీనిలో విటమిన్-సి చాలా పుష్కలం.
  కరోనా వ్యాక్సిన్ రాలేదు అని బాధ పడుతున్నర అది వచ్చేంత వరకు విటమిన్- సి పుష్కలంగా ఉన్న దీనిని తీసుకోండి.
 • డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్ని లాభాలు తెలుసా?
  తాజా పండ్ల కంటే ఎండిన పండ్లలో ఉండే విశేషం ఏమిటి… సాధారణంగా డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాల) లో ఉండే పోషకాల గురించి వినే ఉంటారు. అందుకే ఈ డ్రైఫ్రూట్స్ ను ప్రతి రోజూ తినమని చెబుతుంటారు. శరీరంలో ఒక బలమైన వ్యాధినిరోధక వ్యవస్థ పొందడానికి మీ రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో ఈ డ్రైఫ్రూట్స్ ను చేర్చుకోవడం మంచి పద్దతి. అయితే మనలో చాలా మందికి ఈ ‘ఎండిన పండ్లు’ గురించి మరియు వాటిలో ఉండే పోషక విలువలు
 • చనిపోయిన మనిషి బ్రతికాడు ఎలానో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి.
  అవునూ నేను చెప్పినది,మీరు చూసేది నిజమే…..ఆశ్చర్యపొకండి,చనిపొయిన మనిషి నిజముగానే లేచాడు కాని అతని ప్రాణం ఎంత సేపు నిలవలేదు మరిన్ని వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *