యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యను నివారించే న్యాచురల్ రెమెడీస్.

 • మన అందాన్ని కురులతో కూడా పోల్చి చూస్తుంటారు. కురులు వత్తుగా నల్లగా ఉంటే మంచి ఆరోగ్యంగా కూడా ఉన్నట్లే. ఒక వేళ జుట్టు కునక నల్లగా లేకుండా తెల్లగా మారితే అనారోగ్య సమస్యలో లేక కేశాల్లో లోపా1లో రక రకాల బాధలు వెంటాడుతుంటాయి.తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవాలని అందరికి ఉంటుంది. కాని తోందరపాటు వల్ల షాంపులు వాడడం వల్ల జుట్టు నల్లబడకుండా, మరో సమస్య చుండ్రు రావడం మొదలౌవుతుంది. కొన్ని ప్రాంతాలలో నీళ్లు సమస్య వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది.వంశపారంపర్య లక్షణాల మూలంగా కూడా జుట్టు తెల్ల బడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆహారలోపాలు, ఒత్తిడి వంటివన్నీ దీనికి కారణం. ఇక నేటి వాతావారణ కాలుష్యం కూడా దీనికి ఓ కారణం. తీసుకునే ఆహారంలో లోపాలు, థైరాయిడ్‌ సమస్య, మా నసిక ఒత్తిడి, ఆందోళన వంటివి పలు కారణాలు కావచ్చు.ఒకప్పుడు కేవలం ముసలి వాళ్ళకి మాత్రమే తెల్ల వెంట్రుకలు వస్తుండేవి. కానీ ఇప్పుడు రకరకాల డిటర్జెంట్స్ వాడటం వల్ల ముసలి వాళ్ళని పక్కన పెడితే, ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి యవ్వనప్రాయం వరకూ ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో ప్రతి ఒక్కరికి తెల్ల వెంట్రుకల సమస్య ఎదురౌతుంది.అయితే వాటిని కనబడనివ్వకుండా ప్రతి ఒక్కరూ రకరకాల హెన్నాలను వాడుతుంటారు. వాటి వాడటం వల్ల ఆరోగ్యానికి హానికరం.
 • కానీ వాటిని ఉపయోగించకుండా ఉండలేరు. అలాగేని లేనిపోని సమస్యలు తెచ్చుకోకూడదు కాబట్టి, కొన్ని న్యాచురల్ రెమెడీస్ ను ఉపయోగించడం మంచిది. మరి అవేంటో తెలుసుకుందాం..యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్కరివేపాకుకేవలం ఒక కట్ట తాజా కరివేపాకులను పొడి చేసి, నీటితో పేస్టులాగ చేసి, 2 కప్పుల కొబ్బరి నూనెను దానికి కలిపి, ఆ మిశ్రమంలోని తేమ ఆవిరయ్యే వరకు వేడి చేసి, చల్లర్చిన తర్వాత ఒక సీసాలో భద్ర పరచుకోవాలి. వారంలో రెండు సార్లు తలకి ఈ మిశ్రమాన్ని వాడితే క్రమంగా వెంట్రుకలు తెల్లబడే సమస్య నుంచి నివారణ పొందగలరుయంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్తెల్ల జుట్టు నివారణకు వేపాకురెండు టీ స్పూన్ల వేపాకుల చూర్ణం, రెండు టీ స్పూన్ల మెంతుల చూర్ణం, నాలుగు టీ స్పూన్ల బ్రాహ్మి చూర్ణం, నాలుగు టీ స్పూన్ల చందనం చూర్ణం, నాలుగు టీ స్పూన్ల శీకాకాయ చూర్ణం, ఆరు టీ స్పూన్ల కుంకుడు కాయల చూర్ణం తీసుకొని పక్కన పెట్టుకొని. ముందుగా అన్ని రకరకాల చూర్ణాలు కలిసిపోయేలా కలపాలి. ఆ కలిపినా చూర్ణం ఒక స్టీలు గిన్నెలో వేసి చూర్ణం మునిగే వరకు నీళ్ళుపోయాలి. తర్వాత చిన్నమంటమీద కొధిగా వేడి చేయాలి. ఈ విధంగా చేస్తే పేస్టులాగా తయారవుతుంది. ఇలా తయారైన పేస్టును నెమ్మదిగా జుట్టు కుదుళ్ళకు మరియు జుట్టుకు మంచిగా పట్టించి జుట్టును ఆరనివ్వాలి. తర్వాత శుభ్రమైన నీళ్ళతో స్నానం చేయాలి. ఇలా స్నానం చేసేటప్పుడు వేరే షాంపూను ఉపయోగించనవసరం లేదు.యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్తెల్ల జుట్టు నివారణకు కొబ్బరి నూనె:కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి వాటర్ లా బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా మసాజ్ చేయాలి . ఇది తెల్లజుట్టుకు మసాజ్ థెరఫీలా పనిచేసి తెల్ల జుట్టును నివారిస్తుంది. ఒక్కో రాశిలో దాగున్న వ్యక్తిగత లక్షణాలు..! వినాయకుడికి ‘నెమళ్ళ దేవుడు’ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? హెయిర్ ఫాల్ తగ్గించి, హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హోం మేడ్ రిసిపిలుయంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్తెల్ల జుట్టు నివారణకు హెన్న:గోరింటాకు మీ జుట్టుకు నేచురల్ కలర్ ను అందిస్తుంది . ఇది తలకు ఒక నేచురల్ షైనీ కలర్ అందివ్వడం మాత్రమే కాదు, డ్యామేజ్ జుట్టును నివారిస్తుంది. ఆమ్లా: ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి . ఎండిన ఉసిరికాయ ముక్కల్ని నూనెకు మిక్స్ చేయాలి . ఇప్పుడు నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే తప్పనిసరిగా వ్యత్యాసమును గమనించగలుగుతారు.యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్తెల్ల జుట్టు నివారణకు మెంతులు :తెల్ల జుట్టును నివారించే మరో సహజ హోం రెమడీ మెంతులు గుప్పెడు మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఈ నీటిని తలస్నానం చేయడానికి ఉపయోగించండి. అలాగే మరో రెమెడీ ..హెన్న మెంతి పొడి: రెండు టేబుల్ స్పూన్ల హెన్న పౌడర్ లో ఒక టీస్పూన్ మెంతి పొడి , ఒక టీస్పూన్ పెరుగు, ఒక టీస్పూన్ కాఫీ పౌడర్, 2 టీస్పూన్ల మింట్ జ్యూస్, 2 టీస్పూన్ల తులసి రసం అన్నింటిని మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను తలకు పట్టించి 2 నుండి 4 గంటల తర్వాత తలస్నానం చేసుకోవాలియంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్తెల్ల జుట్టు నివారణకు కర్పూరం :ఒక టేబుల్ స్పూన్ కర్పూరం పొడిని కొబ్బరి నూనెలో కలుపుకొని ప్రతి రోజూ తలకి మసాజ్ చేసినా ఫలితం ఉంటుంది. ఇలా రోజూ చేసే ఓపిక ఎక్కడిది అంటారా అయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి.యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్తెల్ల జుట్టు నివారణకు కోడిగుడ్డు, కీరదోస :ఓ కోడిగుడ్డు, కీరదోస, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను మిక్సీలో వేసి పేస్టులా చేయండి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి పదిహేను నిమిషాలపాటు ఉంచి తర్వాత షాంపూ చేసుకోండి. నెలకోసారి ఇలా చేయడం వల్ల జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది.యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్తెల్ల జుట్టు నివారణకు ఆమ్లా పేస్ట్:రెండు మూడు ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, పేస్ట్ లా చేసి తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్తెల్ల జుట్టు నివారణకు మందార ఆకుల పేస్ట్:మందార ఆకుల పేస్ట్ ను తలకు పట్టించి అర్ధగంట తర్వాత తలస్నానం చేస్తే వైట్ హెయిర్ రాకుండా ఉండడమే కాకుండా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. అలాగే మందార పువ్వులను ఎండబెట్టి ఆ పొడిని ఆల్ మండ్ ఆయిల్ తో కలిపి రాత్రి పూట తలకు అప్లై చేయాలి. ఉదయాన్నే హెడ్ బాత్ చేయడం వల్ల తెల్లబడ్డ జుట్టు కూడా క్రమేపి నల్లబడుతుందని హెయిర్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు
 • కరోనా కల్లోలం, అప్రమత్తమైన ఆధికారులు….
  తెలంగాణలో కరోనా కల్లోలం : తెలంగాణ లో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ, రోజు రోజుకు రాష్ట్రంలో Covid కొత్త కేసులు నమోదు అవుతుండటం తో కీలక .నిర్ణయానికి వచ్చిన అధికారులు. ప్రైవేట్ మెడికల్ కాలేజీ లో పూర్తిస్తాయి కోవిడ్ సేవలు అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. కరొనా సెకండ్ వేవ్ లో ఆస్పత్రి లో బెడ్స్ కొరత ఏర్పడినది. ప్రైవేట్ ఆస్పత్రులలో బెడ్స్ కు భారీ డిమాండ్ పెరిగింది. ఈ గడిచిన 24 గంటలలో తెలంగాణ లో
 • అతి తక్కువ ధరకే ఏ సి(air conditioner) త్వరపడండి.
  Alsoread: ఇల్లు అడ్డగా మార్చి ఆ పాడు పని మొదలు పెట్టింది తరువాత ఏం జరిగింది అంటే! AC (Air conditioner) కొంతున్నరా మీకోసమే ఈ వార్త. ఈ AC ను మీరు ఎక్కడ అంటే అక్కడ ఉంచోచు. అతి తక్కువ ధరకే అదిరే ఫీచర్స్ అందిస్తున్నారు. AC ఒకే గదికి పరిమితం అనుకుంటారు కానీ ఈ AC మీరు ఎక్కడ కావలంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు.వీటిని పోర్టబుల్ AC లు అంటారు. వీటి ధర 23000 వేల
 • మీ మూత్రం రంగులో మార్పు కనపడుతుందా అయితే ఈ వీడియో కచ్చితంగా చూడండి.
  మూత్ర సమస్యలు: ప్రతి ఒక్కరికీ మూత్రం రంగులో మార్పు సహజం ఏది ఏదో ఒక రోజు జరిగితే ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఈ మార్పు తరచూ జరుగుతుంటే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మూత్రం పోసే సమయంలో అది తెల్లగా నీరులా వస్తే మనిషికి ఎలాంటి ఇబ్బంది ఉండదు పని సాఫీగా జరిగిపోతుంది. ఇంకొంత మందికి మూత్రం పచ్చగా, చిక్కగా వస్తే పోసేప్పుడు బాధ అనుభవించాలి. మరి ముఖ్యంగా మూత్రం పచ్చగా చిక్కగా ఎలా వస్తుంది తెలుసుకోవాలి
 • సంతానం లేదని బాధ పడే వారికోసమే ఈ అద్భుతమైన వీడియో.
  ఈ రోజుల్లో దాదాపు ప్రతి పది మందిలో ఈ సమస్య కనిపిస్తుంది.ఈ సమస్య ఆడవారిలో తక్కువగా, మగ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి అసలైన కారణం లేకపోయినా మనం తినే ఆహారం, మనం తిరిగే వాతావరణం ఒక కారణం ఐతున్నాయి.ప్రతి ఒక్కరికీ ఏదో సమస్య ఉంటది, అది తీరాలి అంటే ఒక సమయం రావాలి ఇప్పుడు మీకు వచ్చింది. ఈ కింది వీడియో ను చూడండి. మీ సమస్యలను దూరం చేసుకోండి. రోజులో 2 పూటలు ఈ
 • అబ్బాయిలు మీ కోసమే ఈ వీడియో డోంట్ మిస్స్ ఇట్.
  అబ్బాయిలు ఈ వీడియో చూసి ఊరుకోకుండా షేర్ చేయండి.మీరు పెళ్లి చేసుకొవాలి అనుకుంటున్నరా? ఐతే మీరు అమ్మాయిల్లో పెళ్లి ముందే కొన్ని విషయాలను గమనించక తప్పదు. అబ్బాయిలు ఈ వీడియో ఒంటరిగా ఉన్నపుడు మాత్రమే చూడండి. మొహమాటం లేకుండా చూడండి.అందరికీ షేర్ చేయండి. Alsoread: వస్తావ…..? చావమంటవా? లేడీ SI లవ్ స్టోరీ.Entertainment News Alsoread: నన్ను నమ్మండి.. ఒక్క ఆకుతో ఎలాంటి మొండి మోకాళ్ళ నొప్పులు అయినా పోగొడత knee pain remedy.
 • ఓ నారీమణి ఈ వస్త్రములు తీసుకోనుము అనగానే ఎం జరిగిందో చూడండి|entertainment news
  రియల్ స్టార్ హీరో శ్రీ హరి మరియు హాస్యనటుడు ఒక్క సీన్ తోనే పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించే నటుడు M S నారయణ గారి అద్భుత సన్నివేశం (entertainmentnews), యముడు, చిత్రగుప్తుడు వేషాలొ వీరి నటన ఒక మహ అద్భుతం భాష రాని వారి వద్ద వీరి విధానం ఆహా ఏమి నటన అనిపించెస్తది, ఇక నేను చెప్పడం కంటే మీరు ఈ వీడియో చూసి ఎంజాయి చేయండి. అందరికి షేర్ చేయండి|entertainment dessert .
 • ఎస్బీఐ (state bank of india) అకౌంట్ వాడుతున్నార ఐతే ఈ వీడియో చూడండి.
  State bank of india తమ వినియోగదారుల కోసం కోత్త రకం డెబిట్ కార్డ్ లను తీసుకొచ్చింది, ఆ కార్డు ని కాంటాక్ట్ లెస్ కార్డు గా పిలుస్తారు, దీనిని ప్రముఖ సంస్థలు జేసిబి(jcb), మరియు ఎన్.పి.సిఐ (npci)తో కపిలి తీసుకోస్తుంది, మరిన్ని వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి. Also read:శృంగారలో స్వర్గానికి నిచ్చెన వేయాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక అది తీరడం కోసమే ఈ వీడియో.(don’t miss it). Also read:
 • ఒళ్ళు అలిస్తేనే రుచి దొరుకుతుంది. సుఖం వస్తుంది. చక్కటి నిద్ర పడుతుంది.
  ఒళ్ళు అలిస్తేనే రుచి దొరుకుతుంది. సుఖం వస్తుంది. చక్కటి నిద్ర పడుతుంది. ఈ రోటి పచ్చళ్ళపై మీ అభిప్రాయం?నా అభిప్రాయం అయితే మా అమ్మ ఇప్పటికీ రోటి పచ్చళ్ళు చేస్తుంది. కూరల్లో ఏదైనా వేయాలన్నా రోట్లోనే నూరుతుంది. మంచి రుచి ఉంటుంది అటువంటి కూరల్లో పచ్చళ్లలో. నా ఓటు రోటికే.. మరి మీ ఓటు? సుఖపడాలి బావుండాలి అంటే మిక్సిల్లో మిషన్ లలో వేసుకొని ఒళ్ళు అలవకుండా తినడం కాదు. ఒళ్ళు అలిస్తేనే రుచి దొరుకుతుంది. సుఖం
 • మీ ఆరోగ్యానికి అండ.. బెండ..!
  సీజన్లతో పనిలేకుండా ఎప్పుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లినా ఆకుపచ్చరంగులో తాజాదనాన్ని నింపుకుని ఆకర్షిస్తుంది బెండ. కూరలు, వేపుళ్లు, పచ్చడి ఏది చేసిన బెండకాయ రుచే వేరు. అయితే చాలామంది జిగురుగా ఉంటుందనిచెప్పి.. బెండను తరచూ తినడానికి ఇష్టపడరు. ఇందులోని పోషక విలువలు, అధిక పీచుపదార్థం తెలుసుకున్న తర్వాత తినకుండ ఉండలేరు. వంద గ్రాముల బెండలో 1.5 శాతం శక్తినిచ్చే క్యాలరీలు ఉంటాయి., ఏడుగ్రాముల కార్పోహైడ్రేడ్లు, రెండు గ్రాముల ప్రొటీన్‌తోపాటు అతి తక్కువ కొవ్వులను కలిగి ఉంటుందీ కాయగూర.
 • గోళ్లు విరుగుతుంటే..!ఇలా చేయండి మీ సమస్య పోతుంది.
  ఒక్కసారి గోళ్లను చూసుకోండి. లేత గులాబీ వర్ణంలో కాకుండా… తెల్లగా పాలిపోయి విరిగినట్టుగా కనిపిస్తున్నాయా? వాటిపై అక్కడక్కడా గీతలూ ఉన్నాయా.. గోళ్లను కత్తిరించడం మానేసి.. ఈ ఆహారం తీసుకోవడం మొదలుపెట్టండి. గోళ్లు విరుగుతుంటే.. మీ శరీరంలో కీలకమైన విటమిన్లూ, ఖనిజాలు తక్కువగా ఉన్నాయని అర్థం. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి గింజలకు ప్రాధాన్యం ఇవ్వాలి. విరిగే గోళ్లు ఆరోగ్యంగా మారడానికి శరీరానికి అవసరమైన కొవ్వులూ, వ్యాధినిరోధక శక్తిని పెంచే బి విటమిన్లూ ఇందులో ఉంటాయి. పల్లీలూ,
 • యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యను నివారించే న్యాచురల్ రెమెడీస్.
  మన అందాన్ని కురులతో కూడా పోల్చి చూస్తుంటారు. కురులు వత్తుగా నల్లగా ఉంటే మంచి ఆరోగ్యంగా కూడా ఉన్నట్లే. ఒక వేళ జుట్టు కునక నల్లగా లేకుండా తెల్లగా మారితే అనారోగ్య సమస్యలో లేక కేశాల్లో లోపా1లో రక రకాల బాధలు వెంటాడుతుంటాయి.తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవాలని అందరికి ఉంటుంది. కాని తోందరపాటు వల్ల షాంపులు వాడడం వల్ల జుట్టు నల్లబడకుండా, మరో సమస్య చుండ్రు రావడం మొదలౌవుతుంది. కొన్ని ప్రాంతాలలో నీళ్లు సమస్య వల్ల కూడా
 • మీ బరువు తగ్గడానికి చక్కటి పరిష్కారం షేర్ చేయండి.
  బరువు తగ్గడం కోసం వందలు వేలు ఖర్చు పెడుతున్నార? డైటింగ్ పేరు తో మీ శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నార? ఎలాంటి ఎక్సరసైజ్ లు చేయకుండానే మీ బరువు తగ్గించుకోండి, అందరికీ షేర్ చేయండి.
 • లక్ష్మిదేవీ కటాక్షం మీకు త్వరగా దక్కుతుంది,ఇలా చేయండి.
  లక్ష్మిదేవీ మిమ్మల్ని కరునించాలి అంటే ఇంతటి మహిమ గల ఒక ఆకు ను మీరు నిద్రించె సమయంలో మీ తల దిండు కింద పెట్టుకొని నిద్రిస్తె మీ సిరులు కురుస్తాయి, ఈ గొప్ప వీడియో ని అందరికీ షేర్ చేయండి.
 • ఈ ఒక్క కప్పు చాలు మీ ఇమ్యూనిటీ అమాంతం పెరిగిపోతుంది.
  మీలో ఇమ్యూనిటీ తక్కువ ఉందా ఐతే ఈ ఒక్క కప్పు చాలు మీ లో రోగనిరోధక శక్తి అమాంతం పెరిగిపోతుంది మంచి వీడియో చూడండి అందరికీ షేర్ చేయండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *