నిత్యం జీవితంలో మనం కొన్ని విషయాలు తెలుసుకోకుండా, తినే వస్తువు లు విషరూపంలో తీసుకుంటాము. ఈ వస్తువులను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే మనిషి మరణానికి దగ్గరగా చెరతాడు.. మరికొన్నిసార్లు ఇది మరణానికి దగ్గరగా ఉంటుంది. అయితే మనం ప్రతి రోజు వాడే కొన్ని వస్తువులను మనకు తెలియకుండా తీసుకోవడం వల్ల మెదడు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. ఆ క్రమంలో వ్యక్తి కోమాలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.చివరి లో ఆ వ్యక్తి మరణానికి కూడా కారణమవుతుంది.
మనిషి మరణానికి కారణం అయ్యే అ ఐదు వస్తువులు ఎంటో చూద్దాం. శరీరానికి హాని చేసే ఆహరం తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తెలియక చేసే పనులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి అని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయితే అలాంటి వాటిల్లో మొదటిది బంగాళా దుంప అని చెప్పవచ్చు. బంగాళా దుంప ఆరోగ్యాన్నికి మంచిదే కానీ ఏ సమయంలో దానిని తినడం వలన అనారోగ్యానికి గురి అవుతాము అనేది తెలుసుకోవాలి.
అయితే కొన్నిసార్లు బంగాళాదుంప ను మార్కెట్ నుండి తెచ్చినప్పుడు, బంగాళా దుంప లో కొంత ప్రాంతం ఆకుపచ్చగా ఉంటుంది. బంగాళా దుంప ఆకుపచ్చ రంగు లో దుంప పచ్చిగా లేదా పూర్తిగా పండినది కాదని భావించాలి. . అయితే ఆ ప్రాంతంలో పచ్చగా ఉందంటే.. విష పదార్థంగా మారిందని అర్థం. మరిన్ని వివరాల కోసం కింది వీడియోని పూర్తిగా చూడండి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb