హైదరాబాద్ లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారయత్నం.

సైదాబాద్ ఘటన మరువక ముందే….. హైదరాబాద్ లో మరొక చిన్నారిపై అత్యాచార ఘటన జరిగింది. మంగళ హాట్ పీస్ పరిధిలో మరో దారుణం, ఈ దారుణమైన ఘటన తొమ్మిదేళ్ళ బాలిక పై జరిగింది. చిన్నారి కేకలు వేయడం తో స్థానికులు అప్రత్తమయినారు.జనాలను చూసిన నిందితుడు అక్కడి నుండి జారుకున్నాడు.ఈ ఘటన హభిబ్ నగర్ లోని మాంగారు బస్తీలో జరిగింది. నిందితుడు సుమిత్ ను పోలీస్ లు అత్తాపూర్ లో అదుపులోకి తిస్కున్నారు.