బాత్ రూంలో స్నానం ఎంత సేపు చేస్తారు ? 16 గంటల తరువాత ఏం జరిగింది.

బాత్ రూంలో స్నానం ఎంత సేపు చేస్తారు ? 16 గంటల తరువాత ఏం జరిగింది.

బాత్ రూంలో స్నానం ఎంత సేపు చేస్తారు ? ఇదేం ప్రశ్న అని కొంతమంది ఐదు నుంచి 10 నిమిషాలు.మరికొంతమంది అయితే అరగంట తీసుకుంటారని అంటారు కదా అయితే ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 16 గంటల పాటు స్నానం చేస్తే..అన్ని గంటలు నీటిలో నానితే..ఏమైనా ఉంటుందా ? శరీరం పాడు కాదా ? అంటారు కదా. కరెక్టుగానే ఇలాగే జరిగింది. After sixteen hours bath what happened in her bathroom-fbhealthy.com

Alsoread:అసలు చూస్తే తట్టుకోలేరు భయ్యా..!పూజాహెగ్ధే పరువాల విందు.

ఇలా చేయడం ద్వారా..కాళ్లు, చేతులు పాలిపోయాయని, ఏమి చేయాలని ఓ టిక్ టాక్ యూజర్ ప్రశ్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది.టిక్ టాక్ యూజర్ అయిన ఓ మహిళ ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసింది. యాక్సిడెంటల్ గా ఇది జరిగిపోయిందని, కాళ్లు, చేతుల మీద చర్మం ముడుచకపోయిందన్నారు. After sixteen hours bath what happened in her bathroom-fbhealthy.com

Alsoread:కరోనా కారణంగా పేరెంట్స్‌లో ఏ ఒక్కరు పోయినా నెలకు రూ.1500

రక్తం పీల్చేసినట్లుగా తయారయ్యాయని, వీటిని పూర్వ స్థితికి తీసుకరావాలంటే..ఏం చేయాలి ? అంటూ సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇన్ని గంటలు ఎలా స్నానం చేశారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ వైరస్ నేపథ్యంలో పీపీఈ కిట్లు ధరించిన వైద్యుల చేతులు ఎలా అయిపోయాయో చూడండి అంటూ ఫొటోలు షేర్ చేస్తున్నారు.

Alsoread:మీ మూత్రం రంగులో మార్పు కనపడుతుందా అయితే ఈ వీడియో కచ్చితంగా చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published.