సినిమా లో మాదిరి ఒకే సారి 50 వాహనాలు ఢీ….ముగ్గురు మృతి చెందారు.

అమెరికా లో భారీగా మంచు కురుస్తున్నది, ఈ ఘటన అమెరికా లోని పెన్సిల్వేనియా హైవేపై జరిగినది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగి ఒకే సారి 50 నుండి 60 వాహణాలు ఢీ కొట్టుకున్నాయి.

ఈ ఘటన జరగడం ఈ నెలలో రెండవ సారి. ఈ ఘటనలో ముగ్గురు మనషులు మృతి చెందగా కొంత మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీనికి సంబందించిన వీడియో నేటింట్లో వైరల్ అవుతుంది.