Antioxidant Juice Improves Vision Boosts Eyesight | మీకు ఎన్ని ఏళ్లు వచ్చిన కంటికి సమస్య రానే రాదు.

మన శరీరంలోని కణజాలం జబ్బుల భారీన పడకుండా రక్షించే వాటిని యాంటీ యాక్సిడెంట్ లు అంటారు. విటమిన్ A, విటమిన్ C కంటికి బాగా ఉపయోగపడే యాంటీ ఆక్సీడెంట్ లు. ఇవి కణజాలం క్లీన్ అవ్వాలి అన్న, తగిలిన దెబ్బలు గాయాలు త్వరగా మనాలి అన్న, ఇన్ఫెక్షన్ ల నుండి పోరాడాలి అన్న ఈ విటమిన్ లు యాంటీ యాక్సిడెంట్ లాగా ఉపయోగపడతాయి. వైరస్, బాక్టీరియా ల దాడి నుండి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. (Antioxidant Juice Improves Vision Boosts Eyesight)

ఈ యాంటీ యాక్సిడెంట్ లు లభించే జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూడాదం:

  1. క్యారెట్ -2
  2. బీట్ రూట్ -1/2
  3. కీర – 1
  4. నాటు టొమాటో -2

జ్యూస్ తయారీ విధానం చూద్దాం:

ముందుగా కీర, టొమాటో, కీర ముక్కలను మిక్సీ వేసుకొని జ్యూస్ లాగా చేసుకోవాలి. దాని తరువాత మిగిలిన క్యారెట్, బీట్ రూట్ ముక్కలు వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోండి. ఈ జ్యూస్ లో కొంచెం కరివేపాకు లేదా కొత్తిమీర లేదా పుదీనా తీసుకోవాలి.

వీటిలో ఏది అందుబాటులో ఉంటే అదే తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని వచ్చిన జ్యూస్ ని వడకట్టుకొవాలి. ఈ జ్యూస్ కి కొద్దిగా తేనె నిమ్మ రసం కలుపుకొని తాగడం వలన కంటికి సంబందించిన ఎలాంటి సమస్యలను ఐనా త్వరగా నయం చేసుకోవచ్చు. (Antioxidant Juice Improves Vision Boosts Eyesight)

ఇవి కూడా చదవండి:

also read; Face Glow JUST 5 Minutes  | 100 రెట్ల ఫేస్ గ్లో.. జస్ట్ 5 నిమిషాల్లో

also read: Cough Home Remedies Fast Relief | పొడి దగ్గుతో ఇబ్బంది పడేవారికి  అద్భుతమైన చిట్కాలు.

also read: Uses of kiwi fruit for body | కివి ఫ్రూట్ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా మీకు ?

also read: Face Pack for Glowing Skin Reduces Wrinkles | మీరు నిత్య యవ్వనంగా కనిపించే అద్బుతమైన చిట్కా. 

also read; THE BEST TIME TO GET PREGNENT | పిల్లలు త్వరగా పుట్టాలి అంటే ఏమి చేయాలో తెలుసా?

paid social
linkedin page
b2b social media
hootsuite linkedin
b2b social media marketing
best social media to promote youtube channel
tips to stay healthy during lockdown
health and wellness tips
wellness tips for work
top health tips
simple health tips for everyday living
10 ways to be physically fit
tips to avoid breast cancer
10 ways to stay healthy