అశ్వగంధ పొడిని ఎలా గనుక వాడారు అంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.

అశ్వగంధ పొడిని ఎలా గనుక వాడారు అంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.

అశ్వగంధ పొడి మగవారికి గొప్ప వరం అని చెప్పవచ్చు. ఇక అశ్వగంధ ను పెన్నేరుగడ్డ అని పిలుస్తారు. అయితే అధ్భుత ఔషధ గుణాలు కలిగిన ఈ పెన్నేరుగడ్డ (అశ్వగంధ) ఔషధాల తయారీ లో విరివిగా వాడుతారు. అశ్వగంధ పూర్వ నుండి ఒక సామెత ఉంది పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అధ్బుత ఔషధం అనేది నానుడి. అశ్వగంధ కు మరొక పేరు వింటర్ చెర్రీ. అశ్వగంధ మొక్క దాదాపు రెండు మీటర్ల వరకు పెరుగుతుంది.అయితే ఈ అశ్వగంధ లో అధికశాతం ప్రోటీన్లు మరియు కాల్షియం పాస్పరస్ కూడా ఉంటాయి.

అశ్వగంధ పౌడర్ కావాల్సిన వారు ఈ లింక్ ద్వారా కొనుగోలు చేయండి. Buy link:- https://amzn.to/3jGPhNE

ఇక ఈ అశ్వగంధలో అనేక ఆల్కలాయిడ్ లు ఉన్నాయి వాటిలో ప్రధానమైనది సోమిని ఫెరిన్ఖి. అయితే ఈ అశ్వగంధ మొక్క మీద జరిగిన అనేక పరిశోధనల్లో తేలిన నిజం ఈ అశ్వగంధ వేర్లలో యాంటీ బాక్టీరియా లక్షణాలు ఉన్నాయని ఇవి వ్యాధికారక క్రిములతో, వైరస్ లతో సమర్థవంతంగా పోరాటం చేసి శరీరానికి గట్టి రక్షణ ఇస్తాయి అని తేలింది. అశ్వగంధను పొడి ని అనేక వ్యాధులకు వైద్యంగా ఉపయోగిస్తారు వాటిలో అజీర్తి, ఆకలి లేకపోవడం, నిస్సత్తువ లాంటి లక్షణాలతో బాధపడేవారు అశ్వగంధ చూర్ణం చాలా మంచిగా ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పుల తో భాదపడే వారు అశ్వగంధ వేర్లను ఎండబెట్టి తయారుచేసిన చూర్ణంను తీసుకోవడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.

అశ్వగంధ పౌడర్ కావాల్సిన వారు ఈ లింక్ ద్వారా కొనుగోలు చేయండి. Buy link:- https://amzn.to/3jGPhNE

రాత్రి పడుకునే ముందు అశ్వగంధ చూర్ణం నుపాలల్లో కలిపి తీసుకోవడం వలన నిద్ర లేమి సమస్య తో భాదపడే వారు చక్కటి నిద్ర వారి సొంతం అవుతుంది. అధెవిధంగా చలికాలం లో వచ్చే జలుబు, దగ్గు నుండి ఉపశమనం కోసం రోజుకు మూడు గ్రాముల అశ్వగంధ చూర్ణం తీసుకోవడం వల్ల సమస్యలు దూరం చేస్కోవచ్చు. చర్మ వ్యాధులతో భాదపడే వారు ముఖ్యంగా తామర, అల్సర్ వంటి వ్యాధులలో అశ్వగంధ ఆకులను నూరి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ ను సమస్య ఉన్న ప్రాంతంలో పూయడం వల్ల అధ్బుతమైన ఫలితం ను పొందవచ్చు.

అశ్వగంధ పౌడర్ కావాల్సిన వారు ఈ లింక్ ద్వారా కొనుగోలు చేయండి. Buy link:- https://amzn.to/3jGPhNE

కీళ్ల సమస్యల వల్ల వాపు వచ్చిన ప్రాంతంలో కూడా అశ్వగంధ ఆకులను నూరి పట్టులాగా వేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అయితే అశ్వగంధ చూర్ణాన్ని ఔషధంగానే కాక రోజు అయిదు గ్రాముల చూర్ణాన్ని పాలతో కలిపి తాగుతూ ఉంటే నిరుత్సాహం, నిస్సత్తువ పోయి చురుకుదనం వస్తుంది. ఈ అశ్వగంధ చూర్ణం మాత్రమే కాకుండా అశ్వగంధ లేహ్యం, అశ్వగంధ టాబ్లెట్స్ ఇలా అశ్వగంధ ను వివిధ రకాలలో మనకు లభ్యమయ్యే వాటిలో ఏదో ఒకటి ప్రతీరోజు తీసుకోవడం వల్ల విశ్వమంత ఆత్మవిశ్వాసాన్ని మనం పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *