దీని ఉపయోగాలు తెలిస్తే ఎవ్వరూ వదిలిపెట్టరు. మంచి విషయం అందరీ షేర్ చేయండి. | nswhealth

దీని ఉపయోగాలు తెలిస్తే ఎవ్వరూ వదిలిపెట్టరు. మంచి విషయం అందరీ షేర్ చేయండి. | nswhealth

అతిబల ఈ మొక్క కొంత మందికి మాత్రమే తెలుసు. ఈ మొక్క చూడటానికి పిచ్చి మొక్క లా కనిపించిన ఈ మొక్క ఉపయోగాలు తెలిస్తే ఏ మగాడు అస్సలు వదిలిపెట్టడు. ఈ మొక్క మగవారికి లైంగిక సంమస్యలు పోగొట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క ను ఆయుర్వేద నియమాల ప్రకారం ఉపయోగించడం వలన ఎన్నో రకాల వ్యాధుల నుండి ఉపశమనం తో పాటు వాటిని రాకుండా కూడా చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో మగవారు లైనగా పరంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. లైంగిక సమస్యలు ఎదుర్కొనే వారిలో ఉన్న సమస్యకు చెక్ పెట్టడానికి ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది..ఈ మొక్క ప్రకృతి మనకు ప్రసాదించిన వారం అని చెప్పుకోవాలి. అయితే ఆ మొక్క ఏమిటి? దానిని ఈ విధంగా వాడుకుంటే మనకు మంచి జరుగుతుందో చూద్దాం.(nswhealth)

అతిబల ఆకుల పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3GGa0ZA

ఇక మన ప్రకృతిలో అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి, అలాంటి కోవకు చెందినదె ఈ మొక్క. ఈ మొక్కను అతిబల మొక్క అంటారు. మీరు గ్రామాల్లో నివాసం ఉండే వారు అయితే ఈ మొక్కను చాలా సార్లు చూసి ఉంటారు.దాదాపు ఈ మొక్క రోడ్ల వెంట కూడా కనపడుతుంది. ఈ మొక్క వెడల్పాటి ఆకు తో ధృడమైన కాండం తో పెరుగుతుంది. అతి బల మొక్క వేడి ప్రాంతాలలో ఎక్కువగా ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్క ఆకులు చూడడానికి గుండ్రంగా వెడల్పు గా ఉంటాయి, ఈ మొక్క పసుపు పూలతో మొక్క బాగా వేపుగా పెరుగుతుంది.(nswhealth)

అతిబల ఆకుల పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3GGa0ZA

అతిబల మొక్క యొక్క అన్ని భాగాలు కూడా ఆయుర్వేదంలో ఎప్పటినుండో కూడా వినియోగిస్తూ వస్తున్నారు. ఈ మొక్కతో పురుషులలో ఉండే శీగ్రస్కలనం సమస్యను పోగొట్టుకోవచ్చు.. ఇవే కాకుండా శ్వాస సంబంధిత సమస్యలను కూడా తొలగించుకోవడానికి ఈ మొక్క మహా అద్భుతంగా ఉపయోగపడుతుంది.. ఈ సమస్య లను నివారించడం కోసం ముందుగా ఈ మొక్క యొక్క ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించుకోవాలి. మరిగించిన నీటిని వడకట్టుకొని దానిలో కొద్దిగా కండ చక్కెర వేసుకొని తాగడం వల్ల పైన చెప్పుకున్న సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.(nswhealth)

అతిబల ఆకుల పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3GGa0ZA

చాలా మంది శరీరానికి వేడి చేస్తుంది. ఈ శరీరానికి వేడి చేసినప్పుడు కూడా అతిబల చాలా బాగా ఉపయోగపడుతుంది. వేడి చేసినపుడు అతిబల ఆకుల కషాయంలో కొంచెం కండ చక్కెరను వేసుకొని తీసుకోవడం వల్ల ఈ వేడి సమస్య అనేది తగ్గిపోతుంది. అతిబల మొక్క కీళ్ల నొప్పులు కీళ్లవాతం ఉన్నవారు చెట్టు ఆకులను తీసుకుని వాటిని ముద్ద గా నూరి ఆ పేస్ట్ కి కాస్త ఆవనూనె కలపుకొని కీళ్ల నొప్పులు, కీళ్ల వాతం ఉన్నచోట రుద్దితే ఈ సమస్య మాయం అవుతుంది. ఈ మొక్క చర్మ సమస్యలు నివారించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.(nswhealth)

అతిబల ఆకుల పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3GGa0ZA

అయితే చర్మంపై వచ్చే వాపులను తగ్గించడానికి అతిబల ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది. . ముందుగా కొన్ని అతిబల ఆకులను తీసుకుని వాటిని ఉడికించి చర్మంపై ఉన్న వాపుల దగ్గర కట్టాలి. ఇలా చేయడం వలన చర్మంపై ఉండే వాపు తగ్గుతుంది. అనుకోకుండా ఎవరికైనా గాయం అయినా పుండ్లు అయినా కూడా ఈ ఆకులను తీసుకుని వాటిని పేస్టులాగా చేసి ఆ మిశ్రమాన్ని గాయాలపైన వేయడం వల్ల గాయాలు తొందరగా మాయం అవుతాయి.. ఈ చెట్టు అన్నీ ఇన్ని అని చెప్పలేము మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.(nswhealth)

అతిబల ఆకుల పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3GGa0ZA

అతిబల ఆకుల పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3GGa0ZA

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *