మన ఇంటిచుట్టే పెరిగే ఈ మొక్క గురించి ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుస్కోవాలి.

ఈ మొక్కను అతిబల, తుత్తురు బెండ మొక్క అంటారు. ఈ మొక్కను సకల రోగాలు నయం చేసే బ్రహ్మస్త్రం అని కూడా అంటారు. ఇదే కాకుండా అడవి బెండ, ముద్ర బెండ అని కూడా అంటారు. ఈ అతిబల ఆకు గుండెకు సంబందించిన, నరలాకు ,కిడ్నీ లకు సంబందించిన మరియు కాలేయ సంబండిచిన వ్యాదులకు, కాన్సర్ వ్యాధులకు కూడా ఈ ఆకు అద్భుతంగా పని చేస్తుంది.

ఈ అతిబల ఆకు చూడటానికి రావి చెట్టు ఆకు వలె ఉంటాయి కానీ ఆకు కోసలు రంపపు పల్లను పోలి ఉంటాయి. వీటి పువ్వులు పసుపు గాను, వీటి కాయలు అశోక చక్రం వలె,వీటి గింజలు చిక్కుడు గింజల ఆకారంలో ఉదా రంగులో ఉంటాయి. పేరుకు తగ్గట్టు గానే అతిబల ఆరోగ్యం విషయంలో చాలా గొప్ప ఆకు.

https://youtu.be/opf5gRyhApI

ఈ అతిబల చెట్టు ఆకులోని అన్నీ బాగాలు అన్నీ ఆయుర్వేదంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ అతిబల ఆకులను వేడి నీళ్ళలో వేసి మరిగించిన కషాయం అనేక వ్యాధులకు ఉపశమనం లా పని చేస్తుంది. అన్నీ రకాల కిడ్నీ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

డియాలసిస్, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, కిడ్నీ లో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ మొక్క చాలా ఉపయోగపడుతుంది. మహిళల్లో ధీర్ఘకాలీక సమస్యలైన హార్మోనల్ ఇంబాలన్స్, థైరోయిడ్, ఎండో మెట్రోసిస్, pcod వంటి సమస్యలను పరిష్కరించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.