B Complex Laddu: ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య నరాల బలహీనత 40 ,50 సంవత్సరాలకే నరాల బలహీనత వచ్చేస్తుంది. ఏ పని చేయలేకపోతున్నారు. వెనకటి రోజుల్లో 80, 90 సంవత్సరాల వరకు బలంగా గట్టిగా ఉండేవారు. వారు విటమిన్ టాబ్లెట్లు బి12 టాబ్లెట్లు వాడలేదు .ఎందుకంటే వాళ్లు పాలిష్ లేని పదార్థాలు పప్పులు గింజలు తినేవారు ముడి బియ్యం ముడి ధాన్యాలు తినేవారు.
Also read: How to reduce cold | జలుబు, దగ్గు వచ్చినపుడు ఎలా తగ్గించుకోవాలో చూడండి.
కానీ ఇప్పుడు అన్ని పాలిష్ పట్టిన తెల్లటి ఆహార పదార్థాలు తింటున్నారు. పాలిష్ పెట్టడం వల్ల గింజల పై పొరలలో ఉన్న విటమిన్లు మాంసకృతులు పోషకాలు అన్నీ వెళ్లిపోతున్నాయి. ఉట్టి పిండి పదార్థాన్ని మనం తింటున్నాం .ఇవి విషం తో సమానం మనిషిని మెల్లగా నిర్వీర్యం చేస్తాయి .బియ్యం పట్టించినప్పుడు వచ్చేదాడులో చాలా పోషకాలు మాంసకృతులు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
Also read: Weight loss remedi | ఒంట్లో కొవ్వు కరిగించుకొనే సహజ పద్దతి.
ఈ తౌడు తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రోజు కొంచెం తినండి. లేదా కొంచెం తౌడు, మినప పిండి, కొంచెం బెల్లం ,అండ్ ఖర్జూరం పొడి వేసి సున్నుండల్లాగా చేసుకొని తింటే చాలా మంచిది. లేదా తౌడు నానబెట్టి ఆ నీటిని వడగట్టి తాగాలి ఇలా చేయడం వల్ల నరాల బలహీనత(B Complex Laddu) ఉండదు. దృఢంగా బలంగా తయారవుతారు.
Also read: Sharwanand’s Wife | శర్వానంద్ భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే మతిపోవాల్సిందే..!
Also read: Immunity Boosting Drink | ఇమ్యూనీటి ని పెంచే అద్భుతమైన డ్రింక్.
