గడ్డం పెంచడం వలన ఎన్ని లాభాలో తెలుసా?

గడ్డం పెంచే వారికోసమే ఈ గొప్ప చిట్కాలు. మగవారు గడ్డం పెంచితే అందం, ఆడవారు జుట్టు పెంచితే అందంగా కనిపిస్తారు. గడ్డం ఎక్కువగా పెంచుకోవడం వల్ల ఉపయోగాలే తప్ప నష్టాలు దాదాపు లేవనే చెప్పాలి. గడ్డం పెంచడం వల్ల తిన్న తిండి దానికే పోతుంది అంటారు. ఇది ఏది నిజం కాదు. మనము ఏది తిన్న వస్తే అనేది ఏదో విధంగా బయటకి వెళ్లిపోతూనే ఉంటుంది. బాగా గడ్డం పెంచడం వలన 95% సూర్యుని నుండి వచ్చే యూవీ రేస్ ని బ్లాక్ చేస్తుందని సైంటిఫిక్ రిసెర్చ్ ప్రూవ్ చేసింది. ఇలా గడ్డం పెంచడం వలన చర్మం నల్ల బడకుండా మరియు చర్మ కాన్సర్ కూడా రాకుండా చేస్తుంది. తరచూ గడ్డమును షేవింగ్ చేయడం వల్ల యాక్నే ప్రాబ్లం పెరుగుతుంది. మీరు గడ్డం పెంచారంటే, గడ్డం కింద ఉన్న స్కిన్ చాలా స్మూత్ గా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. గడ్డం పెంచడం వలన మీ గడ్డం కింది చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.

Alsoread: నా కూతురుని ప్రేమిస్తావా అంటూ యువతి తల్లి తండ్రి బీభత్సం.

ఇక సమాజం విషయనికి వస్తే గడ్డం ఉన్న వాళ్ళు మెచ్యూర్డ్ గా కనిపిస్తారు. రిలయబుల్ గా ఉంటారు. ఆకర్షణగా, ఆరోగ్యవంతంగా కూడా ఉంటారని రిసెర్చ్ చెప్తుంది. ప్రతి వ్యక్తిలో గడ్డం వల్లన కాంఫిడెన్స్ పెరుగుతుంది. మరియు అతనికే కాదు, అతని చుట్టూ ఉన్న వారికి కూడా తెలుస్తుంది . గడ్డం నాచురల్ ఫిల్టర్ గా పని చేస్తుంది. ఎలర్జీ కలిగించే వాటిని ముక్కులోకి వెళ్ళకుండా గడ్డం మంచి గోడ లాగా పని చేస్తుంది. ఎవరు అయితే రెగ్యులర్ గా ఈ గడ్డం ని తరచూ క్లీన్ చేస్తూ, ట్రిమ్ చేస్తూ ఉండాల్సివస్తే వారు యవ్వనంగా కనిపించడమే కాదు, యవ్వనంగా ఫీల్ అవుతారు . గడ్డం పెంచడం వల్ల యాక్నే ప్రోబ్లమ్ ఉండదు, ముఖం పై బ్లెమిషెస్ ఉండవు, చర్మం రంగు మారాడు. చాలా స్మూత్ గా తయారు అవుతుంది. ఇందు వల్ల స్కిన్ హెల్దీ గా ఉంటుంది. చర్మం మీద ముడతలు రావు. సన్ కి ఎక్స్పోజ్ అవ్వడం తగ్గినప్పుడు ముడతలు రావడం కూడా తగ్గుతుంది.

Alsoread: ఆ ప్రాంతం నల్లగా మారుతుందా? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి.

అందరూ ఈ పని చేయలేరు కానీ, చేయగలిగిన వారికి ఇది మంచి ఆప్షన్. గమ్ డిసీజ్ వచ్చే రిస్క్ ని తగ్గిస్తుంది. గడ్డం ఎలర్జీ కారకాలని లోపలికి పోనివ్వకుండా ఆపడమే కాదు, గమ్ డిసీజ్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. తరచూ షేవింగ్ వల్ల పోర్స్ ఓపెన్ అవుతాయి.తరచూ షేవింగ్ వల్ల పోర్స్ ఓపెన్ అవుతాయి. షేవింగ్ చేసే సమయంలో ముఖం మీద ఎక్కడైనా కొద్దిగా గీసుకు పోవచ్చు . ఇలాంటివి డ్రై స్కిన్ కి కారణాలవుతాయి.మగవారు గడ్డం పెంచడం వల్ల ఈ రకమైన ప్రాబ్లంస్ ఏవీ ఉండవు. స్కిన్ స్మూత్ గా, ఆరోగ్యం గా ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ నుండి చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. గడ్డం పెంచడం వల్ల ఓపెన్ పోర్స్ ద్వారా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. మగవారు గడ్డం పెంచడం వల్ల అందంగానే కాకుండా రక రకాల ఇన్ఫెక్షన్ ల నుండి రక్షణ పొందుతారు.

Alsoread: 15 రోజుల్లో నల్లని ఒత్తైన జుట్టు కోసం ఈ చిన్న చిట్కా పాటించండి.

Alsoread: Gpay చెల్లింపులు సురక్షితమేనా? ఇప్పుడు ఎందుకు ఆ డౌట్ వచ్చింది.