Best body cleaning powder: మన శరీరంలో కణం అనేది ఒక భాగం కొన్ని కణాల సముదాయమే శరీర నిర్మాణం ఈ కణాలనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ కణాలు శరీరాన్ని తనని తాను క్లీనింగ్ చేసుకుంటది రిపేర్ చేసుకుంటాయి. రోగాల బారిన పడకుండా ఆంటీ ఆక్సిడెంట్లను తయారు చేసుకుంటాయి. ఇలాంటి ఆక్సిడెంట్లను తయారు చేసుకోవాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి .
అసలు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు తగ్గడానికి ముఖ్య కారణం వండిన ఆహార పదార్థాలు తినడం. అన్నీ వండుకొని వేపుకొని తింటాం. అప్పుడు దానిలో ఉన్న పోషకాలాన్ని పోతాయి .యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో బాగా పెరగాలంటే ముఖ్యమైనది. మునగాకు పొడి ఏమనగాకు పొడిని ఉదయం ఏడు గ్రాములు సాయంత్రం ఏడు గ్రాములు రోజు 14 గ్రాములు చొప్పున మూడు నెలలపాటు తీసుకుంటే ఆంటీ ఆక్సిడెంట్లు 44 శాతం పెరిగినట్లు పరిశోధనలో తెలిపారు .
మునగాకు పొడిని ఇప్పుడు మార్కెట్లో కూడా అమ్ముతున్నారు. ఊర్లలో అయితే మునగాకు తీసుకొని బాగా ఎండబెట్టి పొడిచేసుకుని అన్ని రకాల కూరలలో వాడుకోవచ్చు. పుల్కాలు చేసుకునేటప్పుడు రెండు టేబుల్ స్పూన్ల మునగాక పొడిని అందులో కలుపుకొని చేసుకోవాలి .అలాగే పొడిని కారంపొడి లాగా కొట్టుకొని అన్నములలోకి వాడుకోవచ్చు .ఇలా మునగాకు పొడిని రోజు ఏదో ఒక రూపంలో వాడాలి. దీనిలో కోఆర్సిటిన్ క్లోరోజనిక్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీనివల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది .అందుకనే మునగాకు పొడిని కచ్చితంగా వాడండి.