పొట్ట చుట్టూ పేరుకున్న ఎలాంటి ఫ్యాట్ అయిన సరే ఇట్టే కరిగించుకోండి. బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ వ్యాయామం చక్కటి పరిష్కారం.

పొట్ట చుట్టూ పేరుకున్న ఎలాంటి ఫ్యాట్ అయిన సరే ఇట్టే కరిగించుకోండి. బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ వ్యాయామం చక్కటి పరిష్కారం.

ప్రస్తుతం అధిక బరువు అందరినీ వేదిస్తున్న సమస్య ముఖ్యంగా మహిళా లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి అనేక రకాల వ్యాయామాలు ఉన్నప్పటికీ అతి తక్కువ సమయంలో రిసల్ట్ కనిపించేవి సైడ్ బెండింగ్ ఆసనాలు అని చెప్పవచ్చు. ముందు గా శరీరంలో ఎక్కడ ఫ్యాట్ ఎక్కువగా వస్తుందో తెలుసుకుందాం.

మన శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా పొట్ట, తొడలు, చేతులు, పొట్ట పక్క భాగము లో కొవ్వు అనేది ఎక్కువగా స్టోర్ అవుతుంది. ఈ నాలుగు భాగాలలో స్టోర్ అయిన కొవ్వు ను కరిగించుకోవడం ద్వారా ఎంత లావు గా ఉన్న వారు అయిన సరే స్లీమ్ గా అందంగా తయారు అవుతారు. సైడ్ బిల్డింగ్ ఆసనాలు చేయడం వలన పొట్ట పక్క బాగం లో పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు బ్యాక్ పెయిన్ కూడా నెమ్మదిగా తగ్గుతుంది.

మీరు జిమ్ కి వెల్లకుండానే ఇంట్లోనే ఎక్సర్సైస్ చేస్కోవడానికి ఉపయోగపడే పరికరాలు కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buy link:- https://amzn.to/3WvAraV

దీనితో పాటుగా ఎవరికీ అయితే శ్వాస సమస్య ఉంటుందో అది తగ్గిపోతుంది. సైడ్ బిల్డింగ్ ఆసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నిటారుగా నిలబడి కల మధ్య గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఫీట్ గా ఉంచుకోవాలి. ఆ తరువాత నడుముపై వీడియో చూపిన విధంగా ఉంచి రెండవ చేతిని పైకి లేపి నడుము పై చెయ్యి ఉంచిన సైడ్ బెండ్ అవ్వాలి అలా విలైనంత రెండు వైపులా 10 నుండి 30 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇంకా మరిన్ని ఆసనాలు ఎలా చేయాలో ఈ కింది వీడియో లో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *