ఎముకల బలహీనత, నరాల్లో అడ్డంకుల అయితే ఈ మూడు తినడం ఇప్పుడే మొదలు పెట్టండి.

ఎముకల బలహీనత, నరాల్లో అడ్డంకుల అయితే ఈ మూడు తినడం ఇప్పుడే మొదలు పెట్టండి.

చాలా మంది ఈ రోజుల్లో ఎముకల బలహీనతతో, ఎముకల నొప్పులతో, కీళ్లనొప్పులతో నడవలేని పరిస్థితి ఉండి ఎవ్వరికీ చెప్పలేని బాధను అనుభవిస్తున్నారు. అన్ని బాధల నుండి ఉపశమనం పొంది లేచి పరిగెత్తేలా చేసే ఒక అద్భుతమైన ఆయుర్వేద రెమిడి గురించి తెలుసుకుందాం. ఇలాంటి వారు ఈ మూడు పదార్థాలు ఆహారంలో చేర్చుకుంటే కేవలం ఎముకల బలహీనతను తొలగించుకోవచ్చు. మీ నరాలు సిరలలో అడ్డంకులను తొలగించి మీ నరాల బలహీనతలను కూడా తొలగిస్తుంది. ఈ మూడు పదార్థాలు ఎముకల మధ్య లో అరిగిపోయిన గుజ్జు ను గ్రీస్ ను కూడా తిరిగి ఏర్పడే లా చేస్తాయి.. ముఖ్యంగా ఎముకల మధ్యలో ఏర్పడే గ్యాప్ వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి ఈ నొప్పులు తగ్గించడం లో కూడా ఇవి చాలా ఉపయోగపడుతాయి.

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

చాలా మందిలో మోకాళ్ళ నొప్పుల కారణంగా కనీసం మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితులలో కొద్ది దూరం కూడా నడవలే ని పరిస్తితి ని ఎదురుకుంటున్నారు అలాంటి వారు కూడా ఈ చిన్న రెమెడీ తో ఉపశనం పొందవచ్చు. అయితే ఈ ఆయుర్వేద రెమిడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. . స్టవ్ వెలిగించి దానిమీద ఒక ఫ్యాన్ అని పెట్టి మూడు అక్రూట్ నట్స్ ,రెండు స్పూన్ల అవిసె గింజలు, రెండు స్పూన్ల తెల్ల నువ్వులను విడివిడిగా కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మూడింటిని ఒక మిక్సీ జార్ లోకి వేసి మెత్తని పొడిలా తయారు చేసుకోండి. ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కేవలం ఒక్క స్పూన్ కలిపి తీసుకుంటే చాలు.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

అక్రూట్ ఇంగ్లీషులో దీనిని వాల్నట్ అని పిలుస్తారు ఇవి మీకు దగ్గరలోని సూపర్ మార్కెట్ లో చాలా సులభంగా దొరుకుతాయి. వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన ఎముకలు దృఢంగా మార్చడానికి మన జుట్టును ఆరోగ్యంగా నల్లగా మార్చడానికి మన ముఖం మీద వచ్చే ముడతలు నివారించి వృద్ధాప్య ఛాయలను రాకుండా చేయడంలో కూడా ఇవి చాలా ఉపయోగపడుతాయి. . మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటే అలాంటి తలనొప్పిని సైతం ఈ అక్రుట్ నట్స్ తీసుకోవడం ద్వారా మైగ్రైన్ నొప్పి ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఇది మీతల నొప్పిని తగ్గించడమే కాకుండా మీ జ్ఞాపకశక్తిని కూడా రెట్టింపు చేస్తుంది.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

కీళ్ల మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్న వారు మరియు ఎముకల మధ్య లో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారో దీనిని మెడికల్ పరిభాష లో సైనోవియల్ (synovial) ఫ్లూయిడ్ సమస్యగా పేర్కొంటారు. అయితే ఈ ఫ్లూయిడ్ అనేది ఎండిపోయిన లేదా అరిగిపోయిన వారు ప్రతిరోజు ఆహారంలో ఈ అక్రూట్ నట్స్ ను చేర్చుకోండి. ఇక ఫ్లాక్స్ సీడ్స్ వీటిని తెలుగు లో ఆవిశే గింజలు అంటారు ఈ గింజల్లో ప్రోటీన్స్ క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో అక్రూట్ కన్నా ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

ఇవి కూడా మన ఎముకలు ఉక్కులాగా మార్చడానికి సహాయం చేస్తాయి. ఈ గింజలు మన నరాల్లో బలహీనతలను అడ్డంకులను తొలగించడానికి ఒక మంచి ఆహారం అని చెప్పుకోవచ్చు. ఈ ఫుడ్ మన గుండెకు సంబంధించిన వ్యాధులను ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వంటి సమస్యలను కూడా రాకుండా చేస్తుంది అని చెప్పవచ్చు.. డయాబెటిస్తో బాధపడేవారు కూడా ఈ ఫ్లాక్ సీడ్స్ ను తీసుకుంటే మీ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఎవరైతే వయసు మీద పడుతున్నా యంగ్ లుక్ తో యూత్ ఫుల్ గా ఎక్కువ కాలం కనపడాలి అనుకుంటే అలాంటి వారు తప్పకుండా ఈ అవిసె గింజలు తీసుకోండి. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

క్వాలిటీ బాదం గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3yfB9yF

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *