10 లాభాలు కలిగించే ఈ అద్బుతాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి. అందరికీ షేర్ చేయండి.| Healthtips

10 లాభాలు కలిగించే ఈ అద్బుతాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి. అందరికీ షేర్ చేయండి.| Healthtips

స్త్రీ లలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ స్త్రీల హార్మోన్ ఈస్ట్రోజన్ శరీరంలో తగు మోతాదులో విడుదలవటం వల్ల ఆ స్త్రీలకు దాదాపు 10 లాభాలను పొందుతారు. ఇప్పుడు ఈ స్త్రీ ల హార్మోన్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. వీటిల్లో మొదటిది కాల్షియం ఎముకల్లో కి బాగా వెళ్లేటట్టు చేసి ఎముకలు పుష్టిగా దృఢంగా తయారు అవ్వడానికి ఈస్ట్రోజన్ ఎంతగానో సహకరిస్తుంది.ఒక వేళ స్త్రీల హార్మోన్ ఈస్ట్రోజన్ తగ్గితే స్త్రీ లలో ఎముకలు గొల్ల భారీ పోవడం ఎముకల నొప్పులు ఎముకలు వీక్నెస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఈస్ట్రోజెన్ వలన రెండవ లాభం ఏమిటి అంటే గర్భాశయ గోడలు ఎండ్రోమెట్రియం పొరలని హెల్తీగా తయారు చేసి కరెక్ట్ థిక్నెస్తో ఎగ్ రిలీజ్ లోకి వచ్చేసరికి ఆ బేస్ ని సిద్ధం చేస్తుంది. గర్భాశయం పొర లోపల ఈస్ట్రోజన్ అతి ముఖ్యమైనది అని చెప్పవచ్చు. స్త్రీ లలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ స్త్రీల హార్మోన్ ఈస్ట్రోజన్ శరీరంలో తగు మోతాదులో విడుదలవటం వల్ల ఆ స్త్రీలకు దాదాపు 10 లాభాలను పొందుతారు. Healthtips

శరీర ఆరోగ్యాన్ని, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3DqjabM

మూడవది లాభం ఏమిటి అంటే బ్రెయిన్ కి ఈస్ట్రోజన్ ఉపయోగపదుతుంది. ఈ ఈస్ట్రోజెన్ డిప్రెషన్ ఇలాంటివి రాకుండా కాస్త బ్యాలెన్స్గా రిలాక్స్డ్ గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నాలుగవ లాభం స్త్రీ లలో పీరియడ్స్ ప్రతి నెల కరెక్ట్ గా 26 రోజుల సర్కిల్ హెల్దిగా వచ్చేటట్టు చేయడానికి ఈస్ట్రోజన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈస్ట్రోజెన్ ఇన్ బ్యాలెన్స్ కనుక జరిగితే సైకిల్ ఇర్రేగులర్ గా అవుతుంది. ఇక ఐదవ లాభం ఏమిటి అంటే స్త్రీలలో బ్రెస్ట్ టిష్యూ ని పెంచడానికి ఈస్ట్రోజన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లలకి పాలు ఇవ్వడానికి బ్రెస్ట్ తగు సైజులో డెవలప్మెంట్ కి ఈస్ట్రోజన్ అది ముఖ్యమైన హార్మోన్. ఆరవ లాభం ఒవెరీస్ లో అందం తయారీకి ఈస్ట్రోజన్ అతి ముఖ్యమైన హార్మోన్. ఈ హార్మోన్ లేకుంటే అండం లో ఎదుగుదల ఉండదు మరియు గర్భం రావడానికి తగ్గుతాయి. ఈ హార్మోన్ ఎగ్ క్వాలిటీ హెల్తీగా ఉండేలా చూస్తుంది.. Healthtips

సోయాబీన్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3XNpGS2

ఇక ఏడవ లాభం వచ్చేసరికి స్త్రీ ల చర్మం నిగారింపుగా ఉండటానికి కారం ఈ హార్మోన్. అయితే స్త్రీలు అందంగా, చూడటానికి స్మూత్ గా పట్టు లాగా జారిపోయినట్టు నున్నగా మెత్తగా ఉండడానికి కారణం ఈస్ట్రోజన్ హార్మోన్. అయితే వారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గినప్పుడు స్కిన్ లో మార్పులు వచ్చి డ్రై అయ్యి స్కిన్ అదో మాదిరిగా అయిపోవడం గమనిస్తుంటారు. ఇలాంటి వారు హార్మోన్ ఇంబాలన్స్ అని తేలిక చర్మ సౌందర్యం కోసం పైకి క్రీములు రాస్తూ ఉంటారు. చర్మ కాంతి తగ్గింది అంటే ఈస్ట్రోజన్ పెంచుకోండి.ఈస్ట్రోజెన్ వలన కలిగే ఎనిమిదవ లాభం రక్తనాళాలలో ఇన్ఫ్లోమేషన్ తగ్గించి బ్లడ్ ఫ్లో నీ హెల్తీగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. Healthtips

తక్కువ ధరలో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Dn3LsV

స్త్రీలకు గుండె జబ్బులు తక్కువ, మగవారికి హార్ట్ ఎటాక్ ఎక్కువగా ఉంటాయి, స్త్రీ లలో గుండె సమస్యలను తగ్గించేయడం లో ఈ స్ట్రోజెన్ ఉపయోగపడుతుంది. స్త్రీలలో గుండె సమస్యలు చాలా పర్సెంటే తక్కువగా ఉంటుంది. స్త్రీలలో ఫ్యాట్ టిష్యూ పెరగకుండా కంట్రోల్ చేయడానికి కూడా ఈస్ట్రోజన్ ఉపయోగపడుతుంది.అయితే స్త్రీ లలో ఈస్ట్రోజన్ తగ్గిపోతే కొంతమంది ఉన్నట్టుండి ఫ్యాట్ డిపాజిట్స్ పెరిగి వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. ఇక ఈస్ట్రోజెన్ వలన పదవ లాభం ఈస్ట్రోజన్ హార్మోన్ కరెక్ట్ గా ఉంటే మెనూ పాస్ 3లకు కూడా ఏ అసౌకర్యం లేకుండా హాయిగా గడిచిపోతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో పీరియడ్స్ మంచిగా జరుగుతాయి. ఇర్రే గ్యుల్లర్ బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చే రకరకాల నొప్పులు కానీ, క్లాటింగ్ అవ్వడం రకరకాల ఇబ్బందులు అనేవి ఉండవు. Healthtips

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

ఇంత మంచి ఈస్ట్రోజెన్ ను పెంచుకోవాలి అంటే ఏం చేయాలో చూద్దాం. ఈస్ట్రోజెన్ మంచిగా ఉత్పత్తి అవ్వాలి అంటే సహజం గా లభించే ఉండే స్ప్రౌట్స్, డ్రైఫ్రూట్స్, హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ఇవే కాకుండాఈస్ట్రోజన్ ని ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేసే అనాసపువ్వు ఒకటి రెండు రెబ్బలు ఎప్పుడైనా వాడుకుంటే ఈస్ట్రోజన్ బాగా పెరుగుతుంది. ఈస్ట్రోజెన్ ను పెంచడం లో సోయా బీన్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సోయా బీన్ ను నానపెట్టి ఉడకపెట్టి కూరల్లో వేసుకోవడం వలన ఈస్ట్రోజన్ మంచిగా పెరుగుతుంది. శరీర ఆరోగ్యాన్ని అందాన్ని పెంచే స్త్రీ ల హార్మోన్ ఈ స్ట్రోజెన్ ను పెంచుకొని అందమైన జీవితాన్ని గడపండి. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి. Healthtips

శరీర ఆరోగ్యాన్ని, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3DqjabM

తక్కువ ధరలో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Dn3LsV

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

సోయాబీన్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3XNpGS2

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!