ఎంత బక్కగా ఉన్న సరే  చూస్తుండగానే బరువు పెరుగుతారు. వెంటనే ఈ రెమెడీ చేయండి.

ఎంత బక్కగా ఉన్న సరే చూస్తుండగానే బరువు పెరుగుతారు. వెంటనే ఈ రెమెడీ చేయండి.

చాలా మందిలో ఈ చిన్న చిన్న సమస్యలు వేదిస్తుంటాయి. అయితే సన్నగా ఉన్నవారు లావు అవ్వాలి అని లావుగా ఉన్నవారు సన్నగా అవ్వాలి అని చేయని ప్రయత్నాలు ఉండవు. బరువు తగ్గాలి పెరగాలి అనుకునేవారి అవస్థలు మామూలుగా ఉండవు. బక్కగా ఉన్నవారు బరువు పెంచుకోవడానికి వారికి ఇష్టమైన ఫుడ్ ని తీసుకుంటారు. ఇక బరువు పెరగాలి అని విపరీతంగా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తింటుంటారు. అయితే ఈ ఆహారం తీసుకోవడం వలన పొట్ట భాగం లో కొవ్వు పెరుగుతుంది,కానీ మీరు ఒంట్లో కండ మాత్రం పట్టదు. (nsw health)

ఇలాంటి అన్ హెల్తీ ఫుడ్ తీసుకోవడం వలన, ఆరోగ్యానికి మంచిది కాదు.ఎవరైతే బరువు పెరగలి అనుకుంటున్నారో వారి నిత్య జీవితంలో 200 క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్ ని ఇచ్చే ఫుడ్ తీసుకోవాలి. ఈ విధంగా చేసినపుడు మాత్రమే మీరు కోరుకున్న రిసల్ట్ వస్తుంది. ఇక మీరు బలంగా మంచి పర్సనాలిటీని పొందుతారు. ఎవరైతే బరువు పెరగాలి అనుకుంటున్నారో ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఇట్టే పెరగవచ్చు.(nsw health)

ఈ టిప్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం:

  • అరటిపండు
  • పాలు
  • ఖర్జూర పండ్లు

అరటి పండు తెలియని వారు ఉండరు ప్రతి సాధారణ మానవుడికి అందుబాటులో ఉండే పండు ఇదే అని చెప్పవచ్చు. ఒక మాట చెప్పాలి అంటే పేదోడి ఆపిల్ అని కూడా అంటారు. అరటిపండు లో కేలరీస్ ఎక్కువగా ఉంటాయి. అరటి పండు శరీర బరువు పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. నల్ల మచ్చలు ఉన్నా రెండు అరటి పండ్లను తీసుకోవాలి. ముందుగా ఒక గ్లాస్ పాలనే కాచి, చల్లార్చి ఉంచుకోవాలి. ఆ తరువాత పాలల్లో రెండు అరటిపండ్లను అలాగే నాలుగు ఐదు ఖర్జూర పండ్లను వేసి, మిల్క్ షేక్ లా చేసుకోండి. దీనిలో చెక్కర వేయాల్సిన అవసరం లేదు. ఖర్జురా పండ్లను వేస్తున్నాము కాబట్టి తియ్యగా ఉంటాయి. ఈ విధంగా చేస్కున్న మిల్క్ షేక్ ని ఉదయం బ్రేక్ఫాస్ట్ తరువాత సాయంత్రం కూడా తీసుకోవడం వలన అతి త్వరగా బరువు పేరుగుతారు.(nsw health)

ఇక దీనితో పాటు గా ఈ హోమ్ రెమెడీ చేసి చూడండి. అయితే ఈ రెమెడీ కోసం కావాల్సిన పదార్థాలు చూద్దాం.

పల్లీలు,కిస్మిస్ లు రెండు నాలుగు స్పూన్ లు వేరు వేరుగా ఒక బౌల్ లోకి తీసుకోవాలి. వాటిలో వాటర్ పోసి ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన మరుసటి రోజుకు సైజ్ పెరుగుతాయి. వీటిని రోజు డైట్ లో కలుపుకొని ఏ టైమ్ లో తీసుకున్న పరవాలేదు. శరీర బరువు పెరగాలి అని అనుకునే వారికి ఏది ఒక ఆరోగ్యకరమైన చిట్కా. (nsw health)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!