పొట్టలో అల్సర్ గ్యాస్ ఫట్. గుండె రక్త నాళాలని క్లీన్ చేసి BP ని దూరం చేసే అద్భుతమైన ఫుడ్. |nswhealth

పొట్టలో అల్సర్ గ్యాస్ ఫట్. గుండె రక్త నాళాలని క్లీన్ చేసి BP ని దూరం చేసే అద్భుతమైన ఫుడ్. |nswhealth

పూర్వ కాలంలో అందరి ఇంట్లో ఉండేవి సజ్జలు. ప్రస్తుత కాలంలో సజ్జలు అంటే కొంత మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ సజ్జలను ఉపయోగించి. సజ్జ రొట్టె, సజ్జ అప్పాలు, సజ్జసంకటి, సజ్జ దోషలు, సజ్జ ఇడ్లీ , సజ్జరవ్వ ఉప్మా అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు జనం సజ్జలను వదిలి మిల్లెట్స్ వైపు, బియ్యం వైపు మళ్ళారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ వారు స్పెషల్గా ప్రచురించిన దానిని ఆధారంగా చేసుకుని, సజ్జల వలన ఐదు రకాల ఉపయోగాలు ఉన్నాయి.nswhealth

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ వారు నిరూపించిన సజ్జల్లో ఉన్న బెనిఫిట్స్ తెలుసుకుందాం. సజ్జలు ఆహరం గా తీసుకోవడం వలన వచ్చే మొదటి ఏమిటి అంటే సజ్జలు నెంబర్ వన్ ఆల్కలీన్ డైట్ అని చెప్పవచ్చు..ఈ రోజుల్లో చాలా మంది అల్సర్ సమస్యతో బాధపడుతున్నారు. అల్సర్ రావడానికి కారణం ఏమిటి అంటే మనం తినే ఎసిడిక్ ఫుడ్ ఒక కారణం. ఎసిడిక్ ఫుడ్ అనగా అతిగా పులిసినవి అలాగే అతిగా ఎరువులు, పురుగుమందులు, కెమికల్స్ వాడినవి అలాగే కూల్డ్రింక్స్ పంచదార ఇలాంటివి అన్నీ.nswhealth

సోయాబీన్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3XNpGS2

ఇలాంటి ఎసిడిక్ ఫుడ్స్ వల్ల అల్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్యాస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి..ఇలాంటి సమస్య తో భాదపడే వారు సజ్జలను వాడినప్పుడు సజ్జలను ఏ రూపంలో వాడిన ఇది ఆల్కలినిటీని పెంచుతాయి. సజ్జలలో ఆమ్ల స్వభావాన్ని తగ్గించి క్షార స్వభావాన్ని పెంచే గుణం ఉంటుంది. సజ్జలను ఆహారంగా తీసుకోవడం వలన అల్సర్స్ ఎసిడిటీ ఇలాంటివి రాకుండా రక్షించడానికి సజ్జలు నెంబర్ వన్ గా పొట్ట ప్రేగులకి అద్భుతంగా సహయం చేస్తాయి.nswhealth

తక్కువ ధరలో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Dn3LsV

సజ్జల వలన రెండవ ఫలితం ఏమిటంటే గుండె ని కండిషన్లో ఉంచడానికి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచడానికి , రక్త నాళాలని స్మూత్ గా ఉంచడానికి సజ్జలు చాలా బాగా ఉపయోగపడుతాయి. అయితే 100 గ్రాములు సజ్జలని తీసుకున్నప్పుడు అందులో మెగ్నీషియం 115 మిల్లిగ్రాములు లభిస్తుంది. సజ్జలలో మెగ్నీషియం తో పాటు గా ఫైటోక్ న్యూట్రియన్స్ కూడా ఉంటాయి.అయితే ఫైటోక్ న్యూట్రియన్స్ మరియు మెగ్నీషియం రెండిటికి కాంబినేషన్ అనేది గుండె కి, బ్లడ్ వేజల్స్ ని స్మూత్ గా ఉంచి బిపి వచ్చిన కంట్రోల్లో ఉంచడానికి సజ్జలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి.nswhealth

శరీర ఆరోగ్యాన్ని, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3DqjabM

సజ్జలు ఆహారం గా తీసుకోవడం వలన మన లైఫ్ రిస్క్ సమస్యల నుండి రక్షించడానికి సజ్జలు బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పవచ్చు. సజ్జల వలన మూడవ లాభం ఏమిటంటే, సజ్జలలో ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది,ఎముకల ధృడత్వానికి కాల్షియంతో పాటు ఫాస్పరస్ కూడా కావాలి. సజ్జల్లో 255 మిల్లీగ్రాముల వరకుఫాస్పరస్ ఉంటుంది. దీని ద్వారా ఎక్కువ ఫాస్పరస్ అనేది ఎముకల్లోకి వెళ్తుంది. ఫాస్పరస్ బోన్ సెల్స్ ని రిపేర్ చేయడానికి బోన్ సెల్స్ లోకి క్యాల్షియం అబ్సెప్షన్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ పాస్పరస్ బోన్ స్ట్రెంత్ కాస్త హెల్దిగా ఉంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి అద్భుతమైన సజ్జలను ఇంట్లో ఖచ్చితంగా వాడండి.nswhealth

మంచివి తక్కువ ధరలో సజ్జలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Rppsyj

మంచివి తక్కువ ధరలో సజ్జలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Rppsyj

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

సోయాబీన్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3XNpGS2

తక్కువ ధరలో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Dn3LsV

శరీర ఆరోగ్యాన్ని, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3DqjabM

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *