ఎన్నో కష్టాలు జీవితం మొత్తం శ్రమించడమే జరుగుతుందా? సరైన అవకాశం కోసం వేచి ఉన్న వారికి ఒక సదవకాశం భావించండి. రేపే శుక్రవారం ఈ చిన్న మంత్రం మీ ఇంట బంగారు పంటను పండిస్తోంది.శుక్రవారం నాడు శుక్ర హోరా సమయంలో లక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ చిన్న మంత్రాన్ని 108 సార్లు జపించండి. అమ్మవారి కరుణ మీ పడేలా చేసుకోండి. భక్తి శ్రద్ధలతో నిష్కల్మశమైన మనసు తో సేవించండి మీకు అంత మంచే జరుగుతుంది. అసలు హోరా అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా? మన చూసే సమయాన్ని మనం గంటలలో పలుకుతాము. ఈ గంట సమయాన్ని సంస్కృతం లో హోరా అంటారు. ఇంగ్లీష్ లో hour (అవర్) అంటారు. రోజూ వారి జీవితంలో గ్రహాల పాత్ర చాలా కీలకం. ప్రతి గ్రహం ను మనకు ఏదో విధంగా వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ నవ గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి హోరా సమయం ఒక్కటే సరైన సమయం.ఇలాంటి గొప్ప సమయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని అందరికీ షేర్ చేయండి.మరిన్ని వివరాలకు ఈ క్రింది విడియో చూడండి.
