ఎవరికైతే రక్తం చాలా తక్కువగా ఉంటుందో ఇది తింటే చాలు.

ఎవరికైతే రక్తం చాలా తక్కువగా ఉంటుందో ఇది తింటే చాలు.

ఎవరికైతే రక్తం చాలా తక్కువగా ఉంటుందో ఇది తింటే చాలు రెండు లీటర్ల రక్తం పట్టేస్తుంది “… అదేమిటో తెలుసుకుందాం:

మనలో రక్తం అనేది మగవారిలో ఐదు లీటర్లు ఉంటుంది, ఆడవాళ్ళ లో నాలుగున్నర లీటర్లు ఉంటుంది. రక్త కణాలు బాగా తయారవ్వాలి అన్నా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం బాగా ఉండాలి అన్నా ఐరన్ అతి ముఖ్యమైన అవసరం. రక్తహీనత ఉన్నవారికి, హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్న వారికి ఐరన్ మందులు, ఐరన్ పెంచే టానిక్లు అందుబాటులో ఉండడం వలన వీటిని వాడుతూ రక్తాన్ని పెంచుకుంటూ ఉంటారు.

క్యాప్సిల్స్, మందులు వాడకుండా నాచురల్ గా ఐరన్ ఇచ్చే ఆహార పదార్థాలు తినండి వెంటనే ఐరన్ అమాంతం పెరుగుతుంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి, భారీగా రక్తం పెరుగుతుంది. అలాంటి ఐరన్ మనకి ఎంత కావాలి అంటే ఒక రోజుకి ముప్పై మిల్లి గ్రాముల ఐరన్ కావాలి పెద్దలందరికీ. పిల్లలకైతే కొద్దిగా తక్కువ సరిపోతుంది.

ఈ ఐరన్ అంత కావాలి అంటే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా అన్నింటికంటే ఎక్కువ ఐరన్ ఉన్న ఆకుకూరలు తీసుకోవాలి. ముఖ్యంగా తోటకూర మామూలుగా మనం వంద గ్రాముల తోటకూర తీసుకుంటే అందులో 39 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అన్నిట్లో ఉంటుంది కానీ రెండు మిల్లీ గ్రాములు లేదా మూడు మిల్లీ గ్రాములు ఉంటుంది లేదా 7 మిల్లీగ్రాముల అలా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా తోటకూరలో మాత్రం 39 మిల్లి గ్రాముల ఐరన్ ఉంటుంది.

ఈ తోట కూర పప్పు వేసుకొని గాని తినవచ్చు. ఇలా వండుకుని తింటే ఏ మందులు అవసరం లేదు ఐరన్ పెంచుకోవడానికి. కాబట్టి తోటకూర రోజు తినండి పిల్లలకు కూడా పెట్టండి. ఇంకొకటి కాలీఫ్లవర్ కాడ. కాలీఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు చూడండి ఆ పువ్వు లాగా ఉన్నది మాత్రం వాడుతాం, కాడలు పాడేస్తాము. ఈ కాలీఫ్లవర్ కాడ లో 40 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది.

ఈ కాడలు అందరు పారేస్తారు. కానీ వీటిని వండుకొని తింటే ఎంత మంచిది. కాబట్టి వారంలో రెండు మూడు రోజులకు ఒకసారి ఈ కాడలు వండుకొని తినండి. తరువాతది తవుడు మనం రైస్ మిల్ కి వెళ్తే దొరుకుతుంది. 100 గ్రాముల తవుడు లో 45 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది.అతి తక్కువ ఖర్చుతో ఇలా సులభంగా నాచురల్గా ఐరన్ పొందవచ్చు.

ఇవే కాకుండా అన్నిటికన్నా ముఖ్య ఆహారం అవిస గింజలు అంటే బ్లాక్ సీడ్స్. 100 గ్రాముల అవిసగింజల కు వంద మిల్లీగ్రాముల ఐరన్ కలుగుతోంది. ఇవి వేయించుకొని తినండి కారం పొడి అలా కొట్టుకొని అన్నంలో వేసుకుని తినండి.

Share

Leave a Reply

Your email address will not be published.