మీ ఒంట్లో ఐరన్ లోపాన్ని చిటికలో సరిచేస్కోండి.

ఒంట్లో ఐరన్ లోపం ఉన్నవాళ్ళు ఎలాంటి కష్టం పడాల్సిన అవసరం లేదు. మీరు రోజు తినే ఆహారంలో ఆకు కూరలను చేర్చుకుంటే త్వరగా ఐరన్ లోపం తగ్గుతుంది.

తోట కూరలో మానవ శరీరానికి కావాల్సిన ఐరన్ ఉంటుంది, కాబట్టి ఆహారంలో తోట కూర చేర్చుకుంటే చాలా మంచిది. అధెవిధంగా కాలీఫ్లవర్ లో కూడా కాడా లో కావాల్సిన ఐరన్ ఉంటుంది.

మామూలుగా శరీరానికి 30 మిల్లీ గ్రాముల ఐరన్ కావాలి, కానీ కాలీఫ్లవర్ కాడలు 100 గ్రాములు తీసుకుంటే 40 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది.

ఈ విధంగా రోజు ఆహారంలో తోట కూరలు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో ఐరన్ లోపం తగ్గిపోతుంది, బ్లడ్ లో హీమోగ్లోబిన్ పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపదుతుంది.

https://youtu.be/FdURfcBK7dE

ఇవి కూడా చదవండి:

Also read: మీ బాణ పొట్ట కరిగిపోయే అద్భుత చిట్కా

Also read: ఒంట్లో కొవ్వు ఉన్న లేకున్నా ఈ ఎక్సర్సైజ్ మీకు చాలా అవసరం.

Also read: మీ గుండె ను మీరే కాపాడుకోండి.

Also read: 27 సార్లు ఈ నామాన్ని ఇలా స్మరించండి మీ సమస్యలు ఇట్టే మాయం అవుతాయి.

Also read: ఇది వాడిన తరువాత జుట్టు మీరు ఊడమన్న ఊడదు.

blood infection symptoms in telugu
blood infection symptoms in babies
blood infection symptoms in hindi
blood infection symptoms in newborn baby
blood infection symptoms in english
blood infection symptoms in infants
blood infection symptoms in dogs