BSNL అదిరిపోయే ఆఫర్…అతి తక్కువ ధరకే రోజుకు 5 జీబీ డాటా.

ప్రైవేట్ రంగ టెలికాం సంస్థలకు ధీటుగా వినియోగదారులను ఆకర్షిచేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL అతి తక్కువ ధరలోనే ఎక్కువ డాటా అందించే ప్లాన్ ను రిలీస్ చేసింది. ఈ ప్రయత్నంలో సరికొత్త ధీర్ఘకాలీక ప్లాన్ లను తీసుకువచ్చింది.

ఈ సరికొత్త రీఛార్జి ప్లాన్ లలో అందరినీ ఆకర్షించే ప్లాన్ రూ.599 ఈ ప్లాన్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఈ ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతిరోజు 5 జీబీ ల డాటా, 100 sms లు కూడా వస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ అందరిలా 84 రోజులు ప్రకటించింది.

ఇక వీటితో పాటుగా జింగ్‌మ్యూజిక్‌ను ఉచితంగా మరియు ఇక అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం ఐదింటి వరకు అన్‌లిమిటెడ్‌ డేటా అందిస్తోంది. ఇలాంటి ప్లాన్ ను ఏ టెలికాం సంస్థ కూడా అందించడం లేదు అని BSNL తెలియయజేసింది.

సరికొత్త ప్లాన్ ల వివరాలు తెలుసుకుందాము:

  • PLAN: రూ.2,399..
  • VALIDITY: 425 రోజులు
  • VOICE CALLS: అన్ లిమిటెడ్
  • DATA: రోజూ 3జీబీ
  • SMS: రోజూ 100
  • FREE BSNL TUNES.

  • PLAN: రూ.1,999
  • VALIDITY: 365 రోజులు
  • VOICE CALLS:
  • SMS:
  • DATA:
  • ఉచిత bsnl ట్యూన్స్, వావ్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ మరియు ఈరోస్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ 60 రోజులవరకు.

  • PLAN:రూ.1999
  • VALIDITY:180 రోజులు
  • DATA: 3 జీబీ రోజుకు
  • SMS: 100
  • VOICE CALLS: అన్ లిమిటెడ్
  • ఫ్రీ బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ మరియు వావ్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ 60 రోజుల వరకు.