Butter milk benefits in telugu | జీరా మజ్జిగ తో ఎన్ని లాభాలో తెలుసా మీకు?

మజ్జిగ అంటే తెలియని వారు ఉండరు…ఏ విందు భోజనానికి వెళ్ళిన చివర కావలసినది మజ్జిగ. మజ్జిగ మానవ శరీరానికి చాలా మంచి చేస్తుంది. మజ్జిగ శరీరానికి చలువ చేస్తుంది అని తెలుసుకోండి, మజ్జిగ లో శరీరానికి రక్షణ వ్యవస్థను పెంపొందించే హెల్తీ బాక్టీరియా ఉంటుంది. (butter milk benefits in telugu)

కాని చాలా మంది ఆ మజ్జిగ ని దాహం ని పెంచే విధంగా తాగుతుంటారు. మజ్జిగ లో ఉప్పు వేసుకొని తాగడం వల్ల రెట్టింపు దాహాన్ని పెంచుతుంది. కాబట్టి ఉప్పుకు బదులు గా ఈ విధంగా చేసి చూడండి.

జీరా మజ్జిగ ఏం కావాలో చూద్దాం:

  1. జీలకర్ర
  2. శొంఠి
  3. కొత్తిమీర
  4. కరివేపాకు
  5. పచ్చిమిర్చి
  6. నిమ్మకాయ

జీరా మజ్జిగ తయారు విధానం చూదాం;

ముందుగా మజ్జిగ ఒక గిన్నెలో తీసుకొని దానిలో కొంచెం జీలకర్ర పొడిని, శొంఠి పొడిని వేసుకోవాలి. తరువాత మజ్జిగ కు సరిపడా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి లను మిక్సీ వేసుకొని దానిని మజ్జిగ లో కలుపుకోవాలి. అలా తయారు జీరా మజ్జిగ లో కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి. (butter milk benefits in telugu)

ఈ విధంగా తయారు చేసుకున్న మజ్జిగ ఎండకాలంలో అధిక దాహాన్ని తీర్చడానికి, శరీరంలో ఇన్ఫెక్షన్ లు రాకుండా రక్షణ వ్యవస్థ పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి:

Also read: ఒంట్లో కొవ్వు ఉన్న లేకున్నా ఈ ఎక్సర్సైజ్ మీకు చాలా అవసరం.

Also read: మీ బాణ పొట్ట కరిగిపోయే అద్భుత చిట్కా

Also read: గుర్రపు నాడ తెలుసా మీకు? ఇది ఇంటికి కడితే మీ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందా?

Also read; FULL BODY WHITENING DRINK |5 రోజుల్లో పూర్తిగా తెల్లగా అయ్యే అద్భుతమైన డ్రింక్

buttermilk benefits in telugu
buttermilk benefits telugu
buttermilk benefits in morning
buttermilk benefits in english
buttermilk in telugu
uses of buttermilk in telugu
amla buttermilk benefits
c vitamin benefits in telugu
does buttermilk have vitamin c
do buttermilk increase weight
does buttermilk good for health
buttermilk benefits in empty stomach
e vitamin benefits in telugu
buttermilk benefits in pregnancy
buttermilk uses in telugu
goodness of buttermilk
how buttermilk is good for health
buttermilk benefits in kannada
lemon buttermilk benefits
buttermilk benefits in marathi
buttermilk benefits at night
plain buttermilk benefits
buttermilk benefits in tamil
buttermilk benefits in summer
butter benefits in telugu
buffalo milk benefits in telugu
1 buttermilk calories
milk benefits telugu
5 benefits of butter