Cough Home Remedies Fast Relief | పొడి దగ్గుతో ఇబ్బంది పడేవారికి  అద్భుతమైన చిట్కాలు.

సాదారణంగా ప్రతి ఒక్కరిని బాధపెట్టె సమస్య పొడి దగ్గు మనం తీసుకునే శ్వాసకి ఇబ్బoది కలిగినప్పుడు దగ్గు వస్తుంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు దగ్గు సమస్య తో సతమతం అవుతారు. (Cough Home Remedies Fast Relief)

వాతావరణం లో మార్పు వలన మనం పిలిచే గాలిలో గాటైన వాసనలు దుమ్ము, ధూళి, చల్లటి పానీయాలు తాగటం వల్లన మన శరీరం లో ఇన్ఫెక్షన్ లు మొదలయి దగ్గు వస్తు ఉంటుంది. అయితే ఈ దగ్గు ని చిన్న చిన్న చిట్కాలతో ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.

చిట్కా నెంబర్ 1: పసుపు లో ఉండే కరుక్యూమిన్ దగ్గు ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతాయి. కొద్దిగా పసుపు తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.

చిట్కా నెంబర్ 2: కొద్దిగా సొంటి పౌడర్ తేనె కలిపిన మిశ్రమాన్ని రెగ్యులర్ తీసుకుంటే పొడి దగ్గు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. (Cough Home Remedies Fast Relief)

చిట్కా నెంబర్ 3: గోరు వెచ్చని పాలలో కొద్దిగా మిరియాల పొడి కలుపుకొని తాగటం వల్ల దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

చిట్కా నెంబర్ 4: కొంచెం దంచిన అల్లం ముక్కలను నీళ్ళలో బాగా మరగించాలి ఆ తరువాత దాన్ని వడపోయాలి, కాస్త చల్లారాక ఈ అల్లం రసాన్ని రోజు కు రెండు నుంచి మూడు సార్లు తీసుకోవటం వల్ల దగ్గు ని తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

also read: Hair Growth Protein Paste Breast Feeding | జుట్టు ఒత్తుగా పెరిగి బాలింతలకు పాలు బాగా రావాలంటే మగవారిలో వీర్యం ఉత్పత్తి పెరగాలంటే మెంతుల్ని ఎలా వాడుకోవాలోతెలుసా?

also read: అక్కడ అన్నీ రకాల ఇన్ఫెక్షన్ లు తగ్గాలి అంటే ఇలా చేయండి. | Simple Tips to Get Rid of Vaginal Odor Instantly.

also read: knee joint pain treament | ఈ చక్కటి రెమెడీ చేసిన తరువాత మీకు కీళ్ల నోప్పులు రావు.

also read: health and wellness tips | మీ శరీరాన్ని ఉక్కులగా తయారు చేసే సున్నుండ ఎలా తయారు చేయాలో తెలుసా?

also read: మోకాళ్ళ నొప్పులతో బాధ పడే వారు ఈ వీడియో చూడండి.|Natural home remedies for knee pain.

paid social
linkedin page
b2b social media
hootsuite linkedin
b2b social media marketing
best social media to promote youtube channel
tips to stay healthy during lockdown
health and wellness tips
wellness tips for work
top health tips
simple health tips for everyday living
10 ways to be physically fit
tips to avoid breast cancer
10 ways to stay healthy