మీ దగ్గు, కఫం తగ్గడానికి అద్భుత చిట్కా.

ఈ కాలంలో చాలా మంది కఫం తో కూడిన దగ్గుతో బాధ పడుతుంటారు. దగ్గు ఒక్క రోజులో పోయేది కాదు. అందరిలో దగ్గాలి అంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. కానీ దగ్గు మాత్రం ఆపుకోలేని పరిస్తితి. ఇక కొందరికి దగ్గు తో పాటుగా కఫం కూడా వస్తుంది. ఈ రెండిటి తో బాధ పడే వారికోసమే ఈ చక్కటి విడియో, అందరికి చేరేలా షేర్ చేయండి.