కరోనా కల్లోలం, అప్రమత్తమైన ఆధికారులు….

తెలంగాణలో కరోనా కల్లోలం : తెలంగాణ లో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ, రోజు రోజుకు రాష్ట్రంలో Covid కొత్త కేసులు నమోదు అవుతుండటం తో కీలక .నిర్ణయానికి వచ్చిన అధికారులు. ప్రైవేట్ మెడికల్ కాలేజీ లో పూర్తిస్తాయి కోవిడ్ సేవలు అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. కరొనా సెకండ్ వేవ్ లో ఆస్పత్రి లో బెడ్స్ కొరత ఏర్పడినది. ప్రైవేట్ ఆస్పత్రులలో బెడ్స్ కు భారీ డిమాండ్ పెరిగింది. ఈ గడిచిన 24 గంటలలో తెలంగాణ లో కొత్తగా 2909 కేసులు నమోదు అయ్యాయి, 6 గురు మృతి చెందారు. తెలంగాణలో కోవిడ్ కేసు ల సంఖ్య ఇప్పటికే 350000 లక్షలకు చేరగా ఇప్పటికే 1752 మంది కోవిడ్ తో చనిపోయారు. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది మంత్రి ఈటెల తెలంగాణ లో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ, రోజు రోజుకు రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు అవుతుండటం తో కీలక నిర్ణయానికి వచ్చిన అధికారులు. ప్రైవేట్ మెడికల్ కాలేజీ లో పూర్తిస్తాయి కోవిడ్ సేవలు అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. కరొనా సెకండ్ వేవ్ లో ఆస్పత్రి లో బెడ్స్ కొరత ఏర్పడినది. ప్రైవేట్ ఆస్పత్రులలో బెడ్స్ కు భారీ డిమాండ్ పెరిగింది. ఈ గడిచిన 24 గంటలలో తెలంగాణ లో కొత్తగా 2909 కేసులు నమోదు అయ్యాయి, 6 గురు మృతి చెందారు. తెలంగాణలో కోవిడ్ కేసు ల సంఖ్య ఇప్పటికే 350000 లక్షలకు చేరగా ఇప్పటికే 1752 మంది కోవిడ్ తో చనిపోయారు.

Alsoread: ఇల్లు అడ్డగా మార్చి ఆ పాడు పని మొదలు పెట్టింది తరువాత ఏం జరిగింది అంటే!

దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది మంత్రి ఈటెల ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.తెలంగాణ లో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ, రోజు రోజుకు రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు అవుతుండటం తో కీలక నిర్ణయానికి వచ్చిన అధికారులు.Covid latest news in Telangana state – fbhealthy.com

Alsoread: మీకు పిల్లలు పుట్టడం లేదా? ఐతే ఈ వీడియో చూడండి.

Alsoread: అతి తక్కువ ధరకే ఏ సి(air conditioner) త్వరపడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *