దీపికా పదుకొనే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ వలే దీపికా పదుకొనే సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.అందులో దీపిక ఎంతో హాట్ గా అందంగా కనిపించింది.

గతంలో ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను ధరించిన బోల్డ్ డ్రెస్ కారణంగా దీపికా పదుకొనే పూర్తిస్థాయిలో ఇబ్బంది పడింది . ఈ ముద్దుగుమ్మ దీపిక పదుకొనే.. గురించి ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

దీపిక పదుకొనే.. బాలీవుడ్ చిత్రాలకే పరిమితం కాకుండా తన చిత్రాలతో తెలుగు , తమిళ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటూ మరింత అభిమానులను సొంతం చేసుకుంది. ఈమె హాలీవుడ్ రేంజ్ లో కూడా సినిమాలు చూస్తూ యూనివర్సల్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ బ్లాక్ డ్రస్ లో తన అందం తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

