ఆర్థిక ఇబ్బందులను ఇట్టే పోగొట్టే అధ్భుత మంత్రాలు.

ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు పెరుగుతున్న వస్తువుల రేట్లతో ఆర్థిక ఇబ్బందులూ పడుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం లో విఫలం అవుతున్నారు. ప్రతి మనిషి ఏదో ఒక విధంగా సంపాదిస్తున్నారు కానీ సంపాదన కు మించి ఖర్చులు వస్తున్నాయి. ఎవరైతే అవసరాలకు సరిపడా డబ్బులు ఉంటాయో వారు మాత్రమే ప్రశాంతంగా ఉంటారు, చేసిన కష్టం మంచి ఫలితంగా మారాలి అంటే కొన్ని నియమాలు పాటించక తప్పదు. ఎంతో మంది గురువులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం గొప్ప గొప్ప చిట్కాలు చెప్పారు. కానీ మనము అంత:కర్మ శుద్ది తో పాటిస్తే గొప్ప ఫలితాలు ఉంటాయి. ఈ ఆర్థిక ఇబ్బందులను ఎలా తొలగిపోవాలో గురువు గారి మాటల్లో వినండి.