జీవహింస మహా పాపం కానీ దోమల్ని చంపితే పాపం తగులుతుందా..? 

జీవ హింస మహా పాపం అని ఎంత మందికి తెలుసు? దోమలు, బొద్దింకలు కూడా జీవులే కదా? మరి దోమలు, బొద్దింకలను చంపితే పాపం తగులుతుందా?

అసలు ఈ విషయానికి సమాధానం తెలుసుకోవాలని ఉంది కదా.. ఈ చక్కటి ప్రశ్నకు భగద్గీత లో ఉంది. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.