ప్రతి ఒక్కరి జీవితంలో కోరికలు ఖచ్చితంగా ఉంటాయి. కోరికలు లేని మానవుడు లేడు అని చెప్పవచ్చు అయితే ప్రతి కోరిక తీరాలి అంటే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండాలి. ప్రతి ఒక్కరు వారి కోరికలు తీర్చుకోవడం కోసం నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మనం అనుకున్నది జరగాలంటే కచ్చితంగా దైవం మన వెంట ఉండాలి. అయితే మీ కోరిక ఏదైనా సరే ఈ వీడియో చూడండి.
