ఈ అట్టు తో షుగర్ 90 కి దిగివస్తుంది. బాణ పొట్ట కూడా తగ్గిపోతుంది.

ఈ అట్టు తో షుగర్ 90 కి దిగివస్తుంది. బాణ పొట్ట కూడా తగ్గిపోతుంది.

బరువు తగ్గాలన్న, షుగర్ తగ్గలన్నా అన్నం కి బదులు పుల్కాలు తినాలని చెప్తుంటాము. అన్నం లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.పుల్కాలు కొంత మంది గోధుమ పిండితో చేస్తారు. కొంత మంది మల్టి గ్రైన్ పిండితో చేస్తారు.గోధుమ పిండి వేడి అనుకొనే వారు జొన్న రొట్టెలు రాగి రొట్టె లు తిన్నా మంచిదే.

తక్కువ ధర లో ఆర్గానిక్ మల్టీగ్రైన్ పిండి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3J0UOc7

షుగర్ , బరువు తగ్గడానికి పుల్కలకి బదులు మల్టీ గ్రైన్ పిండి తో అట్లు చేసుకోవడం మంచిది. ఈ పిండిలో కొంచెం మజ్జిగ ,నీళ్ళు కలిపి పలుచగా చేసి అట్లు పోసుకుంటే తినడా నికి సులభంగా ఉంటుంది. రాగి పిండి , తో జొన్న పిండి తో కూడా అట్లు చేసుకోవడం మంచిది. తినడానికి మెత్త గా ఉంటుంది.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

ఈ అట్లు పోసేటప్పుడు 30గ్రామం ల పిండి తీసుకొని దాంట్లో పుల్లపెరుగు కొంచెం పాలకూర లేదా మునగాకు లేదా మెంతికూర కట్ చేసి పిండి తో కలపడం వల్ల పోషకాలు సరిగ్గా అందుతాయి. అట్ల తో కూర ఎక్కువగా తీసుకోవడం మంచిది.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

రెండు అట్లతో అర కేజీ కూర తినాలి. పళ్ళు లేనివారికి ఈ అట్లు బాగా ఉపయోగపడుతాయి. షుగర్. బరువు తగ్గుథాయ్. షుగర్,బరువు వున్నవారైనా భవిషత్తు లో రావద్దు అని అనుకొనేవారు ఇలా తినవచ్చు.

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *