వేసవి లో ఈ పదార్థాలు తింటున్నారా? అయితే ఇది కచ్చితంగా తెలుసుకోండి.

చాలా మంది అన్నీ కాలాలకు ఒకే విధమైన ఆహరం తీసుకుంటుంటారు. అలా తీసుకోవడం వలన శరీరం మార్పులు వస్తాయి. ఎండకాలంలో నూనె తో తయారు చేసిన వస్తువులను ఎంత తక్కువగా తీసుకుంటే ఏ అంత మంచిది.

వేసవి లో నూనె తో తయారు చేసిన వస్తువులను తీసుకోవడం వలన శరీరంలో నీటి అవసరం పెరుగుతుంది.ఇలా జరిగినపుడు మనిషి డీహైడ్రేషన్‌కు గురయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా విరోచనాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

ALSO READ: మలబద్దకం తో ఇబ్బంది పడే వారికి శుభవార్త.

ఎండకాలంలో మితిమీరిన మద్యం తాగే వారు కూడా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యం ఎక్కువగా తీసుకోవడం వలన నాలుక త్వరగా పొడి భారిపోతుంది.కాలేయం కూడా పాడాయిపోయే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా ఎండకాలంలో ఎక్కువ గా దొరికే మామిడి పండ్లను కూడా తీసుకోవడం వలన కూడా శరీరంలో వేడి పెరుగుతుంది. మామిడి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వలన విరోచనాలు అయ్యే అవకాశంతో పాటు గా, శరీరం పై వేడి గడ్డలు కూడా అవుతాయి.

ALSO READ: కిడ్నీ లోని రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా? అయితే విడియో చూడండి.

టీ, కాఫీ లను ఎక్కువగా తీసుకోవడం వలన కూడా ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.. ఇలా టీ, కాఫీ ఎక్కువగా తీసుకోవడం వలన గ్యాస్ మరియు ఎసిడిటీ భారీన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎండకాలంలో అతిగా మాంసం, కారం, మసాలా వస్తువులను తీసుకోకూడదు.

ఇవి కూడా చదవండి..

ALSO READ: మానసిక ప్రశాంతత లేదా అయితే ఈ విడియో చూడండి.

ALSO READ: రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తున్నారా? అయితే విడియో చూడండి.

ALSO READ: నువ్వుల పాల గురించి మీకు తెలుసా? అవి ఆరోగ్యానికి ఎంత బలమో తెలుసా?

ALSO READ: ఎండలో బయటికి వెళ్తున్నారా?….ఇక నుండి ఈ జాగ్రత్తలు పాటించండి.

ALSO READ: అల్లం టీ శరీరానికి ఎంత మంచిదో తెలుసా మీకు?అయితే ఖచ్చితంగా ఇది చూడండి.