నరాల బలహీనత, శరీరంలో వణుకు , మతిమరుపు సమస్యలు ఈ చిన్న రెమెడీ తో తగ్గించుకొండి.| nswhealth

నరాల బలహీనత, శరీరంలో వణుకు , మతిమరుపు సమస్యలు ఈ చిన్న రెమెడీ తో తగ్గించుకొండి.| nswhealth

వయసు మీద పడే కొద్ది చాలా మంది లో శరీరంలో వణుకు మొదలు అవుతుంది. 60 నుండి 70 సంవత్సరాల పైబడిన వారికీ వృద్ద వయసు వచ్చిన్నట్లు. వయసు పైబడిన వారిలో ఎక్కువమందిలో కనపడే,ప్రధానంగా సమస్యలు మూడు. వాటిల్లో ఒకటి పార్కింగ్ సన్స్, సమస్య రెండు ఆల్జీమర్స్ సమస్య, మూడు డిమాండ్షియా. ముఖ్యంగా ఈ మూడు సమస్యలు పెద్ద వయసు వారిని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి.ఇక మొదటి సమస్య పార్కింగ్ సన్స్ అంటే తల చేతులు మెడ ఒళ్లంతా వణకడం.(nswhealth)

ఎండబెట్టిన ఉసిరి ముక్కలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:- https://amzn.to/3INqsd9

వారి శరీరం వారి కంట్రోల్ లో లేకపోవడం వారి కంటి చూపు కూడా తగ్గిపోవడం. వయసు మళ్లిన వారిలో మెదడు కృషించుకుపోవడం, మతిమరుపు లాంటి సమస్యలు వీరికి వస్తాయి. నడిచే క్రమంలో బ్యాలెన్స్ తప్పడం లాంటివి కూడా వస్తాయి. వీరిలో ఇలాంటి లక్షణాలు చేతులు కాళ్లలో, నరాల్లో అతిగా కరెంటు రిలీజ్ అయ్యి, ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్య ను దూరం చేస్కోవడం కోసం మన పూర్వీకులు మరియు సైంటిఫిక్ మన నిరూపించబడిన అద్భుతమైన హోమ్ రెమెడీ ఉసిరి.(nswhealth)

ఎండబెట్టిన ఉసిరి ముక్కలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:- https://amzn.to/3INqsd9

ఉసిరి మానవ శరీరానికి బహుప్రయోజనాలను అందిస్తుంది. మన ఋషులు పూర్వికులు మన ఆచారం ప్రకారం ఏడాది పొడవునా ఉసిరి కాయలు తినాలి. అయితే ఉసిరి అన్నీ వేళలో దొరకదు కాబట్టి ఉసిరి ని ఆవకాయ రూపంలో స్టోర్ చేస్కొని వాడుకోవాలి. ఇక అలా ఇష్టం ఉండని వారు ముక్కలు గా కోసి ఎండ బెట్టుకొని ఒరుగు గా చేసుకోవాలి. ఇలా ఎండబెట్టిన ముక్కలను ఉదయం, సాయంత్రం భోజనం తరువాత తీసుకోవాలి.(nswhealth)

ఎండబెట్టిన ఉసిరి ముక్కలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:- https://amzn.to/3INqsd9

ఒక వేళ నేరుగా తీసుకోలేకపోతే నానబెట్టుకొని కూడా ఉసిరి ముక్కలను తీసుకోవచ్చు. ఈ ఉసిరికాయలు మెదడుకు సంబంధించిన మూడు సమస్యలు రాకుండా ఉంచడానికి ఉపయోగపడుతాయి. ఉసిరిలో ఉంటే క్లోరోజనికి యాసిడ్, రెండవది కెఫిక్ యాసిడ్, మూడోది ఎలాజిక్ యాసిడ్, ఈ మూడు రకాల యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల, మన శరీరాన్ని నియంత్రించడానికి, నిరంతరం మెదడు పనిచేస్తూ ఉంటుంది. ఇంకా ఉసిరిని యొక్క మరిన్ని లాభాల కోసం ఈ కింది వీడియో చూడండి. (nswhealth)

ఎండబెట్టిన ఉసిరి ముక్కలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:- https://amzn.to/3INqsd9

ఎండబెట్టిన ఉసిరి ముక్కలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:- https://amzn.to/3INqsd9

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *