పూర్వీకుల నియమానుసారం ఈ సమయంలో ఎలా స్నానం చేస్తే మంచిదో తెలుసా మీకు? అయితే ఇది తప్పకుండా తెలుసుకోండి.

పూర్వీకుల నియమానుసారం ఈ సమయంలో ఎలా స్నానం చేస్తే మంచిదో తెలుసా మీకు? అయితే ఇది తప్పకుండా తెలుసుకోండి.

పరిశుభ్రమైన వాతావరణం ఉన్నపుడు మాత్రమే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటారు. పరిశుభ్రతను పాటించే విషయం లో భాగంగా ప్రతిరోజూ తప్పనిసరిగా స్నానం చేయాలి. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో కారణంగా కొందరు స్నానం చేయకుండానే తమ కార్యకలాపాలను కొనసాగిస్తారు. ఇలా అపరిశుభ్రంగా ఉండటం మన పక్కవారికి కూడా హాని చాలా మందికి తెలీదు. మన అపరిశుభ్రత పక్క వారికి నష్టం కలుగ జేస్తుంది. నిత్యం స్నానం చేయడం అలవరుచుకోవడం వలన ఆరోగ్య వంతమైన జీవితాన్ని పొందవచ్చు. అందరూ స్నానం చేస్తారు కానీ వాటికి కూడా కొన్ని పద్దతులు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన పూర్వీకులు నదీ లేదా బావి స్నానం చేసేవారు. నది లేదా బావి స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అందరికీ అలాంటి ఫెసిలిటీ లేదు. ఈ కారణం చేత మనకు అందుబాటులో ఉన్నవాటినే సక్రమంగా వినియోగించుకోవాలి. సరైన స్నానం చేయడానికి ఏం పద్ధతులు పాటించాలో చూద్దాం.స్నానం చేయడం అంటే శరీరంపై కొన్ని నీళ్లు పోసుకోవడం కాదు అని అంటున్నారు నిపుణులు, అయితే దీని ఒక క్రమ పద్దతి ఉంటుంది. అయితే పూర్వీకుల నియమం ప్రకారం వీలైనవాళ్లు తెల్లవారు జామున 4 గంటలకు స్నానం చేస్తే మంచిదని ఈ స్నానం ని ముని స్నానం అంటారు. ఇలా చేయడం వల్ల పాపాలు తొలిగిపోతాయి నమ్మకం.ఇక ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దైవ స్నానం అంటారు.

తరువాత 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. సమయం 7 గంటలు దాటిన తరువాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. అందువల్ల ప్రతి వ్యక్తి వీలైనంత వరకు వరకు సూర్యోదయానికి ముందే స్నానం చేసే అలవాటు చేసుకోవడం మంచిది. స్నానానికి ముందు కొన్ని నియమాలు పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. నిత్య యవ్వనం గా కనిపించాలి అని ఎవరికి ఉండదు.. ఇలా నిత్య యవ్వనంగా కనిపించాలంటే ఒంటికి ఆలివ్ నూనెను వేడిచేసి దీనిలో ఒక టీ స్పూన్ తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి గులాబి రేకులను వేసి మరిగించిన నీటితో స్నానం..

ఆలివ్ నూనె కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుకోండి:- https://amzn.to/3j7krNR

ప్యూర్ హనీ (తేనె) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుకోండి:- https://amzn.to/3W3bpjl

కోకోనట్ ఆయిల్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుకోండి:-https://amzn.to/3PsRVCr

చేయడం వల్ల చర్మం మెరుస్తూ కాంతి వంతంగా తయారు అవుతుంది. ఇక ఒత్తిడి కూడా దూరమవుతుంది. స్నానం చేసే నీటిలో వేప, పుదీనా, తులసి ఆకులు వేసి స్నానం చేయడం వల్ల ఎలాంటి చర్మ సమస్యలు దరిచేరవు. జుట్టు విషయానికి వస్తే కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ ను సమపాళ్లలో తీసుకొని వేడి చేసి తలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. స్నానం చేసిన తరువాత ఒంటిపై ఉన్న నీటిని సరిగా తూడ్చుకోరు చాలా మంది అలా చేయడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి అని గమనించాలి. ఎక్కువ గా చెమట పట్టే ప్రదేశం తడి లేకుండా చూస్కోవాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *