గుడ్డు పచ్చసొన తింటే మంచిదా? అసలు నిజం ఏమిటి?

చాలా మందికి ఈ డౌట్ మాత్రం ఇంకా తీరలేదు, అది ఎప్పటికైనా తెలిసేనో లేదో. గుడ్డు మాంసాహరామా? లేదా శాకాహారమమా? ఏది ఎలా ఉండగా ఇంకొంత మంది అయితే గుడ్డు లోని పచ్చ సోన తినవచ్చా అని అడుగుతారు. అది తింటే ఏమి ఐపోతుందో అని ఆలోచిస్తుంటారు.

అలా కొంత మంది డౌట్ అయితే ఇక తెల్ల గుడ్డు మంచిదా బ్రౌన్ గుడ్డు మంచిదా అని అడుగుతుంటారు. ఏ గుడ్డు లో అయినా ఎలాంటి తేడా ఉండదూ, ఏమైనా ఒక పై పెంకు లో మాత్రమే రంగు తేడా ఉంటుంది. ఎక్కువ మంది ఆలోచన తెల్లటి గుడ్డు కంటే బ్రౌన్ గుడ్డు చాలా మంచిది అంటారు. కానీ రెండిట్లో పోషకవిలువలు సమానంగా ఉంటాయి.

న్యూట్రిన్లు పుష్కలంగా ఉండే ఎగ్‌లో అనారోగ్యానికి గురి చేసే లక్షణం ఉంటుంది. పచ్చసొన తింటే మంచిది కాదు అనేది కూడా అపోహే. కండరాల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. ఉదయం అల్పాహారం మానేస్తే బరుకు తగ్గుతాము అనుకోవడం కూడా ఒక అపోహ అని తెలుస్కోవాలి. ఉదయం ఆహారం లో ఒక గుడ్డు వారంలో 3 రోజు లు తీసుకుంటే కూడా మంచిదే.