ఈటివి లో ప్రధాన ముఖ్యాంశాలు త్వరగా చూడండి.

ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ టివి న్యూస్ 7 గంటల ప్రసారం: Etv news latest updates

*ఈ టివి న్యూస్ ప్రధాన ముఖ్యాంశాలు:

  1. ఔషధాల పరీక్ష కోసం NIAB ని కేంద్ర ప్రయోగశాలగా కేంద్రం గుర్తించింది.

2.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కన్నుమూశారు.

3. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పంప్ హౌస్ లోకి గోదావరి జలాల ని ఎత్తివేయడానికి అధికారుల సన్నద్ధం.

Alsoread: గడ్డం పెంచడం వలన ఎన్ని లాభాలో తెలుసా?

4. బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద సభను ముగించుకొని ఆ ప్రసంగంలో , తెలంగాణ సిఎం కెసిఆర్ పాలనను నిందించారు.

5. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పున: పరిశీలించాలని ఏపీ ప్రభుత్వం కోరుతూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. Etv news latest updates

Alsoread: ఇంతకు ముందు చూసిన డాన్స్ కంటే అదిరిపోయే డాన్స్.

(ప్రతీకాత్మక చిత్రం )

6. ఏ.పి ప్రభుత్వం గృహ కార్డులు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఆరా తీస్తుంది.

7. ఆఫ్ఘనిస్తాన్ దేశం నుండి 300 మంది భారతీయులను ఈరోజు భారత్ తీసుకురానుంది.

మరిన్ని వివరాల కోసం పైన ఉన్న వీడియో ను పూర్తిగా చూడండి.

Alsoread: ఈ చిన్న పని చేయడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుంది తెలుసా?