అందరి కళ్ళు మీ మీదనే ఉన్నాయా? అయితే ఈ విడియో చూడండి.

అందరి కళ్ళు మీ మీదనే ఉన్నాయా? అయితే ఈ విడియో చూడండి.

మనిషి జీవితంలో ఒడదుడుకులు చాలా సహజం. ఒక మనిషి ఎదిగాడు అంటే ప్రతి ఒక్కరి కళ్ళు వారి మీదనే ఉంటాయి. ప్రతి ఒక్క రి నోట్లో వారి పేరు మాత్రమే ఉంటుంది. పెద్దలు ఒకప్పుడు ఈ మాట అనే వారు కంటి చూపు కు బండ రాయి కూడా పగులుతుంది అని అది నిజమే. ఎందుకు అంటే వేరే వాళ్ళ చూపులు మన ఎదుగుదల మీద పడింది అంటే ఎంత మంచి సంసారమైన సరే బగ్గున మండాల్సిందే. ఎంతటి గొప్ప వారైనా సరే నెల మీద పడాల్సిందే. అంతటి శక్తి ఉంటుంది కంటి చూపు కు, ఇలాంటివి ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాలి. చిన్న పిల్లలను బైట నుండి రాగానే దిష్టి తీయాలి. చక్కటి జీవితాలు కూడా చెడిపోయే లా చేస్తాయి కను దృష్టి. ఇలాంటి కను దృష్టి పోవాలంటే ఏమి చేయాలో ఈ కింది విడియో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published.