అన్నిరకాల వ్యాధులను మాయం చేసే అధ్బుతమైన ఈ గింజలు ఎక్కడ దొరికిన వదలకండి. |nsw health

అన్నిరకాల వ్యాధులను మాయం చేసే అధ్బుతమైన ఈ గింజలు ఎక్కడ దొరికిన వదలకండి. |nsw health

ఈ రోజుల్లో ప్రతి 100 మందిలో 30 మందికి బీపీ షుగర్ సమస్య లతో బాధపడుతున్నారు. ఈ సమస్య పట్నాలలో స్థిర పడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ డయాబేటీస్ సమస్య ముఖ్యంగా కంటి పై ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంది. కంటిలో రక్త నాళాలు హార్డ్ అయిపోయి కంటికి వెళ్ళే రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఇలా చిన్న చిన్న గా డయాబేటీస్, రేటినోపతి పెరిగి మొత్తానికే కంటి చూపు కోల్పోయే పరిస్తితి వస్తుంది. ఇక కొందరిలో హైపర్ టెన్షన్ మరియు హై బీపీ వల్ల కూడా కంటి రెటీనా లో మార్పులు రావడం జరుగుతుంది.nswhealth

అనాటో గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి.Buylink:-https://amzn.to/3iJA7qB

ఇక వయసు పెరిగే కొలది కంటి రెటీనా బలహీనపడి కంటిచూపు మందగిస్తుంది. ఇలా అయ్యే వారికి వైద్యులు కూడా ఏం చేయలేరు. మనమే మన షుగర్, బీపీ ని కంట్రోల్ చేసుకోవాలి. బీపీ, షుగర్ ని అదుపులో ఉంచుకోవడానికి ఈ గింజలు చాలా బాగా ఉపయోగపడుతాయి. అయితే ఈ గింజలను అనాటో అని పిలుస్తారు. ఇవి చూడటానికి ఎరుపు రంగులో ఉంటాయి. అనాటో గింజలను నానబెట్టి పేస్ట్ చేసి ఆ పేస్ట్ ని కనుక వంటల్లో కలిపితే ప్రధానంగా నాచురల్ కలర్ వంటకి రావడానికి ఉపయోగపడుతుంది.

అనాటో గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి.Buylink:-https://amzn.to/3iJA7qB

అయితే ఈ గింజలను ఆరెంజ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ సాఫ్రాన్ కలర్ కానీ రెడ్ కలర్ వచ్చేటట్లు నేచురల్ కలర్ కింద దీన్ని వాడుతూ ఉంటారు. కానీ ఈ గింజల్లో ఉన్న సైంటిఫిక్ బెనిఫిట్ రెటీనాకి కంటి చూపుకి చాలా మంచిగా పనిచేస్తాయి.అదేవిధంగా పసుపులోను కుంకుమ పువ్వులో ఉన్న కెరోటినైట్స్ లాంటివి ఈ గింజల్లో లో ఉండడం వల్ల వంటలకి నాచురల్ కలర్ అనేది వస్తుంది. చాలా మంది ఈ సీడ్స్ ని కలర్ కోసం వాడుతారు కానీ దీనిలో ఉన్న..nswhealth

అనాటో గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి.Buylink:-https://amzn.to/3iJA7qB

హెల్త్ బెనిఫిట్ మాత్రం కంటి చూపుని కాపాడడానికి రెటీనాని రక్షించడానికి ఇవి చాలా మంచిగా పనిచేస్తాయి. ఈ అనాటో గింజల్లో లో ఉన్న పోషకాలను తీసుకుంటే, 100 గ్రాముల అనాటో సీడ్స్ లో 200 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ 44 g ఉంటాయి, ప్రోటీన్స్ 4 గ్రామ్స్ ఉన్నాయి, ఫ్యాట్ 0. అసలు ఫ్యాట్ లేని విత్తనం ఏమిటో మనం చూడము, కానీ ఈ విత్తనంలో ఫ్యాట్ అనేది జీరో. ఫైబర్ 8 గ్రామ్స్ ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.nswhealth

అనాటో గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి.Buylink:-https://amzn.to/3iJA7qB

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *