100 సంవత్సరాలు వచ్చిన కర్ర సహాయం లేకుండా నడుస్తారు.

కంటి చూపు , నడుము నొప్పి , నిద్రరాని, వారికోసం ఇది ఒక చాలా చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు.100 ఏళ్లు వచ్చి నా సరే ఎవ్వరి సహాయం లేకుండా నడిచేలా చేసే అద్భుతమైన రెమెడీ. ఈ రెమెడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఎంటో చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు :

  • 200గ్రా బాదం,
  • 200గ్రా జిడి పప్పు ,
  • గుమ్మడి గింజలు ,
  • 100 gm పిస్తా పప్పు,
  • 200 గ్రా పుచ్చ గింజలు,
  • 100 గ్రా వాల్‌నట్,
  • 200 గ్రా నువ్వులు,
  • 100 గ్రాములు వేరుశనగ పప్పు.

తయారీ విధానం : ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి, పైన తీసుకున్నవి ఒక్కొక్కటి గా దొరగా వెచుకోవాలి. అలా వేయించిన మిశ్రమం ను మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. రోజు ఉదయం కానీ రాత్రి పడుకునే ముందు కానీ ఒక గ్లాసు పాలలో బాగా కలిపి తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు ఇలా తీసుకోవడం వలన కాంతి చూపు పెరుగుతుంది, నరాల బలహీనత తగ్గుతుంది, మరియు నిద్ర బాగా పడుతోంది. ఇక 100 సంవత్సరములు వచ్చినా మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. కాంతి చూపుపెరుగుతుంది, నరాల బలహీనత తగ్గుతుంది, నిద్ర బాగా పడుతోంది. అందరికీ చాలా బాగా ఉపయోగపడే చక్కటి ఆరోగ్యకరమైనా రెమిడి.