కరివేపాకు ప్రతిరోజు వంటలలో పోపులలో ఏదో ఒక రూపంలో ప్రతి ఇంట వాడుతుంటాము. దీనిలో బీటా కెరోటిన్ అని కెమికల్ కాంపౌండ్ ఉండటం వల్ల కంటికిఇది చాలా ఉపయోగపడుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు కరివేపాకును రోజు వాడుకోవాలని ఇంటి పెరటి మొక్కగా అలవాటు చేశారు. కంటి చూపుకి కరివేపాకు మేలు చేస్తుందని మనందరికీ తెలుసు.
దీంట్లో 100 గ్రాముల కరివేపాకులో 7500 మైక్రోగ్రాముల బీటా కేరొటీన్ ఉంటుంది. కంటికి ఉపయోగపడు విటమిన్ ఏ అన్నింటికన్నా ఎక్కువగా కరివేపాకులో ఉంటుంది. కానీ దీని అందరూ కూరలలో వేసి తీసి పడేస్తుంటారు. తీసి పడేయడం వల్ల లాభాలు రావు తింటే వస్తాయి. కరివేపాకుని ఈజీగా తినడానికి పొడిచేసుకుని వాడుకోవచ్చు దీనిలో ఉండేఔషధ గుణాలు గుండె జబ్బులు రాకుండా చేస్థాయి.
దీనిలో ఉండే ఔషధ గుణాలు రక్తంలోని కొవ్వును తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి అలాగే లివర్ మీద భారం పడకుండా లివర్ ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ కరివేపాకు పొడిని ఒక కేజీ బరువుకి 310mlg చొప్పున తీసుకుంటే 15 రోజుల్లోనే ఫలితం లభిస్తుంది. అలాగే కరివేపాకు బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉపకారం ఉండేటట్లు చేస్తుంది.
దీనివల్ల ఇంకొక లాభం ఏమిటంటే మన శరీరంలోని క్యాన్సర్ కనాలని రా కుండా చేస్తుంది .అలాగే క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది. ఇన్ని లాభాలు ఇచ్చే కరివేపాకును పొడిచేసుకుని అన్ని రకాల వంటలలో వాడుకోవాలి ఇలా వాడడం వల్ల గుండెని రక్షించుకోవచ్చు, కంటి చూపుని మెరుగుపరచవచ్చు, క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD