కంటి చూపు, నరాల బలహీనత, నిద్ర లేమి సమస్యలను చిటికలో పోగొట్టే హోమ్ రెమెడీ.

కంటి చూపు, నరాల బలహీనత, నిద్ర లేమి సమస్యలను చిటికలో పోగొట్టే హోమ్ రెమెడీ.

కంటి చూపు , నడుము నొప్పి , నిద్రలేమి సమస్య తో బాధపడే వారికోసం ఈ రెమెడీ చాలా చక్కటి పరిష్కారం. 100 సంవత్సరాలు వచ్చి నా ఎవ్వరి సహాయం లేకుండా నడిచేలా చేసే అద్భుతమైన పరిష్కారం ఈ రెమెడీ.

రెమెడీ కి కావాల్సిన పదార్ధాలు :

  • 200గ్రా బాదం,
  • 200గ్రా జిడి పప్పు ,గుమ్మడి గింజలు ,
  • 100 gm పిస్తా పప్పు,
  • 200 గ్రా పుచ్చ గింజలు,
  • 100 గ్రా వాల్‌నట్,
  • 200 గ్రా నువ్వులు,
  • 100 గ్రాములు వేరుశనగ పప్పు.

తయారీ విధానం : ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఒక్కొక్కటి ధోరగా వేయించుకోవాలి. అలా వేయించిన వాటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పిండిలాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలల్లో కలిపి తీసుకోవాలి. ఈ విధంగా రెమెడీ రోజు తీసుకోవడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. నరాల బాలహీనతను తగ్గిస్తుంది. నిద్ర లేమి సమస్యను దూరం చేస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే 100 సంవత్సరాలు వచ్చినా సరే మంచి ఆరోగ్యం తో జీవిస్తారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!