Face Glow JUST 5 Minutes  | 100 రెట్ల ఫేస్ గ్లో.. జస్ట్ 5 నిమిషాల్లో

అరటి పండు గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అరటి పండుని ఇష్టపడని వారు ఎవరు ఉండరు కానీ ఈ మధ్య కాలంలో అరటి పండు తినడానికి సరిగా ఇష్టపడటం లేదు.. ఎందుకు అంటే అధిక బరువుతో బాధ పడేవారు, షుగర్ తో బాధ పడే వారు తినడానికి ఇష్టపడటం లేదు. (Face Glow JUST 5 Minutes )

అలాంటి వారు అరటి పండు ను లోనికి కాకుండా బాహ్యంగా వాడవచ్చని అడిగితే చర్మ సౌందర్యానికి వాడవచ్చు అని చెప్తున్నారు నిపుణులు. అరటి పండును ముఖం లో చక్కటి అందానికి ఉపయోగించవచ్చు. అయితే అరటి పండును ఎలా ఫేస్ ప్యాక్ లా వాడుకోవాలో తెలుసుకుందాము.

కావాల్సిన పదార్థాలు:

  1. అరటి పండు
  2. పాలు

బాగా మాగిన (బాగా పండిన) అరటి పండును గుజ్జుల గా చేసుకోవాలి. దానిలో కాసిన్ని పాలు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ ని ఎక్కడైతే ఎక్కువగా ఎండ తగులుతుందో ఆ ప్రదేశం లో అప్లై చేసి పక్క ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేస్తే చక్కని ఫలితం ఉంటుంది. (Face Glow JUST 5 Minutes )

అరటి పండు గుజ్జు ని బాహ్యంగా వాడటం వలన ముఖం పై ఉన్న బ్లాక్ హేడ్స్ తగ్గుతాయి. మరియు ఎక్కడైతే తన లా పేరుకు పోతుందో అక్కడ ఇంతకుముందు చర్మం లా మారిపోతుంది.

ఇవి కూడా చదవండి:

also read: Cough Home Remedies Fast Relief | పొడి దగ్గుతో ఇబ్బంది పడేవారికి  అద్భుతమైన చిట్కాలు.

also read: Uses of kiwi fruit for body | కివి ఫ్రూట్ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా మీకు ?

also read: How to Reduce Iron and Calcium Deficiency | ఎండలో ఎండబెట్టిన ఈ రెండు తింటే చాలు.

also read: THE BEST TIME TO GET PREGNENT | పిల్లలు త్వరగా పుట్టాలి అంటే ఏమి చేయాలో తెలుసా?

also read: GREAT DEVOTIONAL TIPS | ఇలాంటి గొప్ప వీడియో ని ఎవ్వరు మిస్ అవ్వకండి.

also read: Cools Body Fastly Controls Uric Acid |మూత్రం లో మంట ను తగ్గించే అధ్బుత చిట్కా.

paid social
linkedin page
b2b social media
hootsuite linkedin
b2b social media marketing
best social media to promote youtube channel
tips to stay healthy during lockdown
health and wellness tips
wellness tips for work
top health tips
simple health tips for everyday living
10 ways to be physically fit