రైతులకు బంగారాన్ని కురిపించే చెట్టు.

రైతే రాజు అనే నినాదం ఎంత గొప్పదో అనేది రైతు ఒక్క సంవత్సరం తన కష్టాన్ని ఆపేస్తే తెలుస్తుంది. రైతు పండించే పంటను బంగారం అంటారు కానీ ఆ పంట కు మార్కెట్ లో రేట్ చాలా తక్కువ. అదే పంట దళారుల చేతికి వచ్చే సరికి పదుల రెట్లల లో రేట్ పెరిగిపోతుంది. కొంత మంది రైతులు ఈ వ్యవసాయం అనే మాటను దాటేసిపోతున్నరు. రోజు రోజు కి పంట భూములను వ్యాపార భూములుగా మారుస్తున్నారు. కానీ మరీ కొంత మంది రైతులు కొత్త కొత్త పంటలను పరిచయం చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రతి రైతు నష్ట పోకూడని పంటను వేసి రైతే రాజు అనే మాటను నిలబెట్టాలి అని కోరుకుంటూ ఈ కింది విడియో చూడండి.