ఇది మీ లైఫ్ నే చేంజ్ చేస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి.

ఇది మీ లైఫ్ నే చేంజ్ చేస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి.

Fat cutter: కొవ్వు పెరిగే కొద్దీ మనం లావు పెరిగిపోతుంటాం. లావు అవ్వటానికి, బరువు పెరగడానికి, ముఖ్య కారణం కొవ్వు. ఎలాగైతే ఒక బుంగలో గాలి ఊ దుతున్న కొద్ది అది సైజు పెరుగుతుందో అలా. అయితే ఈ కొవ్వు రెండు రకాలుగా మన శరీరంలో నిలువ ఉంటుంది. మనలో ఉన్న కొవ్వు 6 నెలల పాటు బ్రౌన్ ఫ్యాట్గా ఉంటుంది.

ఆరు నెలలు దాటి, సంవత్సరం, రెండు సంవత్సరాలు, అలా నిలువ ఉంటే వైట్ ఫ్యాట్ గా మారుతుంది. ఎలాగైతే నెయ్యిని అప్పుడే చేసి వాసన చూసినప్పుడు అద్భుతంగా ఉంటుంది. అదే నిలువ ఉన్న నెయ్యిని వాసన చూస్తే కొంచెం చెడుగా అనిపిస్తుంటుంది .ఇక్కడ చూస్తే నెయ్యి మొత్తం కొవ్వే. సేమ్ అలానే మనలో ఉన్న ఫ్యాట్ కూడా ఎక్కువ రోజులు మనలో నిల్వ ఉంటే చెడుగా మారే అవకాశం ఉంటుంది.

ఈ కొవ్వును కరిగించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ ఫ్యాట్ అనేది ఎక్కువ అయితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్. ఫ్యాట్ సెల్స్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఒబిసిటీ ఉన్నవారికి లవంగా అనేది చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఈ లవంగాలలో తొమ్మిది నుంచి 14 గ్రాముల యూజనల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది.

ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ యూజనల్ .మనం దేంట్లో చూసినా మిల్లీ గ్రాములలో, ఎక్కువగా మనకు సహాయపడే కాంపౌండ్ ఉంటాయి. కానీ ఈ లవంగాలలో మాత్రం గ్రాములలో ఉండటం విశేషం. అందుకే రోజు మూడు, నాలుగు లవంగాలు అయిన తినటం ఫ్యాట్ సేల్స్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి ఒబేసిటీ ఉన్నవారికి ఈ యూజనల్ అనే కెమికల్ కాంపౌండ్ అద్భుతంగా పనిచేస్తుందని సైంటిస్టులు చెప్పారు. అందుకనే లవంగాలను పొడి చేసుకుని తినటం అనేది చాలా మంచిది.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/45C2A5b

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *