16,099 వేల రూపాయల ఫోన్ కేవలం 3,099 మాత్రమే.

హోలీ పండుగ సందర్బంగా స్మార్ట్ ఫోన్ యూజర్లకు సరికొత్త బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ బిగ్ సేవింగ్ డే సేల్ లో రూ. 16,099 రూపాయల ఖరీదు అయిన స్మార్ట్ ఫోన్ కేవలం రూ.3,099 రూపాయలకే ఇస్తున్నట్లు ప్రకటించింది.

రియల్ మీ స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్ ప్రకారం రియల్ మీ 8(4జీబీ ర్యామ్‌ ప్లస్‌ 128జీబీ స్టోరేజ్‌) స్మార్ట్ ఫోన్ ధర రూ. 16,099 రూపాయలు గా ఉంది. కానీ ఫ్లిప్‌ కార్ట్‌ సంస్థ మాత్రం కొనుగోలు దారుకు కేవలం 3 వేల రూపాయలకే తీసుకోవచ్చు అని తెలిపింది. ఈ బంపర్ సేల్ మార్చి 12 నుండి 16 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

ఇక అసలు విషయానికి వస్తే ఈ ఫోన్ అతి తక్కువ ధరకు ఎలా వస్తుంది అంటే రియల్ మీ 8 ఫోన్ ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా ఇన్స్టంట్ గా 5 శాతం డిస్కౌంట్ తో ఫోన్ ధర ఒక వెయ్యి ధర తగ్గుతుంది. మరియు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌(EXANGE) చేయడం ద్వారా రూ.13000 డిస్కౌంట్‌ ఈ విధంగా మొత్తం డిస్కౌంట్ పోను 3 వేలకు పొందవచ్చు అని తెలిపింది.